Posts

Showing posts from January, 2015

రెండు రెండ్లు నాలుగు అని ఎవరైనా అంటే రెండు రెండ్లు ఒకటి ప్రతి ఒక్కరూ అనాలి.

మాట(ఆలోచన)  సక్రమతకు మాట( ఆలోచన)  సక్రమత  కలిగి ఉండుట  సమాజపరమైన నేరము.

EVEN THOUGH DEMOCRATIC LEADERSHIP DOING PROCESS OF LAW IS SLOW,IT WILL BE POWERFUL SELF-ELIMINATION OF CRIMES.

నేరముకు శిక్ష వేసే న్యాయమూర్తి కూడా నేరములు అరికట్టలేడు .  కేవలము నాయకుడు (బుద్ధి ,భక్తి మరియు నైతికత  మూడూ  కలిగిన వాడు  ) మాత్రమే నేరములు అరికట్ట గలడు . 

SO THOSE WHO HAVE LAW,DEVOTION AND MORALITY WITHIN GUIDE POLICE.

నేరమును పసిగట్టే పోలీసు వాడు  హృదయము  (ఆలోచన )(మాట ) కలిగించలేడు . 

LET'S DEVOTE OURSELVES TO SELF-DUTY BY OVERCOMING IMMATURE SOCIETY EXIGENCIES ప్రజాస్వామ్య పరిపక్వ సమాజములో మత సామరస్యత అనేది అన్య మతస్తులు తమకు సంబంధము లేకపోయినా హిందూ మతస్తులు అజ్ణానముతో భక్తికి విశ్వాసముకు మధ్య తేడా తెలియకుండా దుర్గా భక్తులుగా,గణేశ భక్తులుగా మరియు అయ్యప్ప భక్తులుగా జీవితము ముగించాలనుకుంటే ఊరుకోవడము కాదు కదా. ఇకనైనా కులమతాల విషయములలో మానసికముగా ఎదుగుదాము. కుల విమర్శ అనేది సాంఘికమే. అయితే మత పరమైన ఉన్మాదము అనేది అసాంఘికము.

హృదయ(మాట) సక్రమత అనేది మానసిక  పరిపక్వత  వలన విశాల ము అయి కలుగు తుంది. భారత దేశము అనగా ప్రపంచ దేశాలకు  హృదయ ము(మాట) అని ప్రపంచ భావన. ----------------------------------------------------- కనుక హృదయ సక్రమతకు తిరిగి హృదయ సక్రమత  కలిగి ఉండుట నేరము కదా.  అందుచేత భారత దేశభక్తి పరుడు అనే వాడు ప్రపంచము దృష్టిలో  నేరగాడు. ANY POLICE AND ARMED FORCE TO INDIAN SECURITY WILL BE CRIMINALS FOR WORLD NATIONS . ----------------------------------------------------------- భద్రత అనేది మానసిక పరిపక్వతతో  కలిగేది.  భద్రత అనేది కలిగించుకునేది కాదు . అలా కలిగించుకుంటే అనుమానము కలుగుతుంది .         

ఏకాగ్రతా సమస్య అనేది నేర ప్రవృత్తిని కలిగిస్తుంది. కేవలము నేర ప్రవృత్తి నివారణార్ధము అయ్యప్ప భక్తులు కావాలి. మాట నిలకడ కలిగిన వారు అయ్యప్ప భక్తులుగా ఉండరాదు. ఔషధము కేవలము రోగికి మాత్రమే. ఆరోగ్యవంతుడు ఔషధము సేవిస్తే రోగము పుడుతుంది కదా. అదీ సంగతి. రివిజనిజం పోవాలి.

ఇక అయ్యప్ప భక్తి గురించి చెపుతాను. అయ్యప్ప అర్చన కేవలము మానసిక బలహీనురు లేదా రోగులు  (అసాంఘికులు)(ద్వంద్వ ఆలోచన కలిగిన వారు  )  మాత్రమే చేయాలి.      సాంఘిక హిందువులు అయ్యప్ప భక్తి కలిగి ఉండుట  నేరము.

హిందువుగా పుట్టిన వాడు నేను చెప్పినట్లు నిజమైన హిందువుగా ఉండాలి . అయితే ప్రపంచములో ఏ మతస్తుడైనా నా మాటలు చర్చించుకోవచ్చు.

భక్తి ప్రవృత్తి వేరు .  విశ్వాసము వేరు .  --------------------------------------------- భక్తి అనేది శక్తి మీద మాత్రమే .  విశ్వాసము అనేది మాట (ఆలోచన) మీద మాత్రమే  .  -------------------------------------------- ఇక దుర్గ అనేది శక్తి స్వరూపిణి .  కనుక  దుర్గ మీద విశ్వాసము కలిగి ఉండరాదు .  విశ్వాసము అనేది  కేవలము మనిషి(వ్యక్తీకరణ) మాట(ఆలోచన) మీద మాత్రమే  కలిగి ఉండాలి.

WORLD IS UNITING AGAINST ANTISOCIAL TAMAS NOW.

రామ్ గోపాల్ వర్మ Vs శివ సేన మధ్యన గణేశ భక్తి గురించిన వివాదములో రామ్ గోపాల్ వర్మ సత్యవంతుడుగా తేలాడు .  --------------------------------------------------- గణేశ్ (వినాయకుడు ) హిందూ దైవము కాదు .  గణేశుడు(వినాయకుడు ) అసాంఘికుడు .  గణేశుడు(వినాయకుడు ) నేర గాడు .  ----------------------------------------------------        

HOW CAN IT BE LEGALLY VALID AND POSSIBLE IN SOCIETY FOR SELF TO BE OTHER ? BEING NOT IN SELF IS CRIME. BEING AS OTHER IS ALSO CRIME. ONLY BEING IN SELF IS LEGAL.

మానసిక మట్టములో నొప్పి అనేది తాను కలిగించుకోకుండా(లేదా ఇతరులు తనకు కలిగించనీయకుండా)  సుఖము(లాభము )  ఎలా ఏ శాస్త్ర సూత్రము ప్రకారము  కలుగుతుందో ప్రజలు ఆలోచించాలి(మాటలాడుకోవాలి).     

ద్వైత (ద్వంద్వ ) ధోరణి అనగా అసాంఘిక ధోరణి. పరిపక్వ సమాజములో ఒక ద్వైత(ద్వంద్వ) వ్యవస్థ సమక్షములో ఇంకో ద్వైత (ద్వంద్వ) ధోరణి తిరిగి మరో ద్వైత(ద్వంద్వ) ధోరణిని ఎదుర్కొని ప్రపంచమంతటా అద్వైత(సాంఘిక) ధోరణి నిలుస్తుంది.

 మంత్రి వర్గములు ఇక ఉండవు. ఒకే రాజ్యము యొక్క  స్థానిక  ప్రభుత్వములు నిలుస్తాయి. MINISTRIES VANISH. LOCAL GOVTS STAY AND WORK UNDER WORLD STATE.

అభివృద్ధి అంటే భావ వృద్ధి.

DOES AP STATE CM NARA CHANDRA BABU NAIDU KNOW THAT DEVELOPMENT MEANS DEVELOPMENT OF PEOPLE'S VOICE BY MIND(PROFESSIONAL)-BALANCE ? 

చూపు అనేది మైండ్ కు మాత్రమే కాదు.హృదయపరమైన ఆలోచన(మాట) కు ఉపయోగపడాలి కదా. మనమింకా మనుషులుగా జంతు లక్షణములు వదలలేదు.

ప్రభుత్వము ప్రస్తుత పరిపక్వ సమాజములో సినిమా పరిశ్రమకు పరిశ్రమ  హోదా ఇవ్వకపోవటము నేరము.  సినిమా అంటే హింస,అసభ్యత,జుగుప్స మరియు మానసిక బలహీనతల  దోపిడీ కాదు కదా.  సినిమా అంటే ఊహ ఎదుగుదల,ఆలోచన పెంపుదల మరియు సంస్కృతి  ప రిరక్షణ.

మనకు ఉండేది కావాలా ? నిలిచేది కావాలా ? ఉండేదానిని గౌరవిస్తూ నిలిచే దానిని నమ్ముకుందాము. ఓ వాదన పరులారా ! ఊహా జీవులారా ! ఎవరి అభిప్రాయములు వారివిగా ఉన్నా(కనిపించినా) అందరిదీ అంతిమముగా ఒకే అభిప్రాయము(సత్యము)గా నిలవాలి. ఇది నా ఆదేశము.

సత్యము చేదుగా ఉంటుంది . అయితే అంతిమముగా తీపిగా నిలుస్తుంది. మోసము తీపిగా ఉంటుంది.అయితే అంతిమముగా చేదుగా నిలుస్తుంది.

కనుక ప్రతి వ్యక్తి తన అహంకారమును జయించడము కోసమే తన మతమును వ్యతిరేకిస్తూ ఇతర మతాలు పుట్టాయి. అందుచేత ప్రపంచములో అందరిదీ ఒకే మతము అంతిమముగా కలిగి ఉంటారని గ్రహించాలి.

హిందూ స్వామిజీలూ ! బాబాలూ!  మీకు ఎంత జ్ణానము  తెలిసినా  అది మీ వ్యతిరేకులు (ప్రత్యర్ధులు)   రూఢి పరిస్తేనే అది జ్ణానము అంటారు.  

నిజమైన సుఖము అనేది కష్టము(తిరకాసు మాట)(జ్ణానము)(తన యొక్క తానుగా తన) లో ఉంది. కనుక 6000 వృత్తులలో తాను ఎవరో తెలుసుకుని తన యొక్క తానుగా తనలో ఉండుటలో ఉండాలి.

ప్రపంచములో ఏ సుఖము ను అయినా పొందవచ్చు . అయితే ఆ సుఖమును గురించిన తిరకాసు మాట (ఆలోచన )ను  ఆ సుఖమును పొందే వారు కలిగి ఉండాలి. 

WE DON'T WANT PROFESSIONAL POLICING ANYMORE. SOCIETY MATURED. SO THIS BLOG-POST IS THE MOST IMPORTANT AND VALUABLE TO THOSE WHO ARE WORKING IN SPIRITUAL FIELD.

తమ ఆత్మ (మైండ్)ను మోసము చేసుకునే వారిని  విశ్వాసులు అంటారు .  అయితే తమ ఆత్మ(మైండ్ ) ను సత్యవంతము గా మార్పు చేసుకోవాలంటే దానిపై  అదే ఆత్మ (మైండ్ ) ను   తిరిగి  ప్రయోగించడమే .  దాని వలన మనిషి నిజమైన(హేతుబద్ధత కలిగిన ) విశ్వాసి గా స్వయంప్రకాశక ముగా నిలుస్తాడు .   

ఒక వాక్యము(వ్యాసము)(అంశము)కు సప్లిమెంట్ అవసరము కదా.

ఆత్మ అనగా మైండ్ .  ఆత్మ అనేది సేవ అందిస్తుంది. సేవ అనగా ఒక కథా వస్తువును ఇతరుల నుండి తీసుకుని దానిని  నగిషీ(విలువ)  చెక్కి మరలా తిరిగి  వారికి గాని లేదా వారి  వినియోగదారులకు గానీ అందించుట.

హిందూ స్వామిజీలూ ! మీ మానసికత అనేది రెండింతలు గా ఎదిగితేనే ప్రపంచముకు మీ మాట ఉపయోగకరము.

ప్రపంచములో ఏ అహంకారిని అయినా వ్యతిరేకించడము ద్వారా అహంకార నిర్మూలన మరియు ఆత్మ విశ్వాసము కలిగించుట చేయలేము. కేవలము "వ్యతిరేకము యొక్క వ్యతిరేకము" ద్వారానే అది సాధ్యము.    

Ten Digits - 10 Raghami - ده رقمی | Watch Full Length Iranian Movie | Yo...

Image
    మిడి మిడి జ్ణానము కలిగిన హిందూ స్వామిజీలూ !     ప్రపంచములో ఇతర జాతుల వారు భారతీయుల  మాట(ఆలోచన) వినాలంటే మరియు  మన మాట (ఆలోచన)  స్వీకరణ జరగాలంటే మొదట భారతీయులు  ఇతర జాతుల వారి మాట(ఆలోచన) వినాలి. ---------------------------------------------------------     అయితే ఇతర జాతుల సంస్కృతి పట్ల ఆకర్షణ  కలిగి  ఉండటము కాదు.    -----------------------------------------------------------

2pac - Ambitionz Az A Ridah

Image

సినిమా గురించి అన్నింటికన్నా ముఖ్యముగా చెప్పాలంటే సినిమా ఒక మంచి లాభసాటి వ్యాపారము. సినిమా పరిశ్రమకు కనీసము ఇకనైనా పరిశ్రమ హోదా కల్పించాలి. లేదా భారతీయ సినిమా పరిశ్రమను ఏకముగా జాతీయము చేయాలి.

సినిమా అంటే ఊహ ,ఆలోచన మరియు సంస్కృతి .  సినిమా అంటే హింస ,అసభ్యత ,మానసిక బలహీనత వలన దోపిడీ కాదు .    

NTR and I have no relation : Naga Shourya

Image
    YEAH ! LIKE THIS,MANY TALENTED NEWCOMERS HAVE PLACE IN FILM INDUSTRY.

Nara Rohit Stunning New Look | Latest Photo Shoot

Image

Charminar - Radhe Radhe - Song HD Version - Kannada Movie

Image
   LOVE IS LIKE AN EMPLOYMENT.    AN EMPLOYEE IS NOT SLAVE BUT  ENHANCEMENT FOR BUSINESS AND EMPLOYER.

Krishnamma Kalipindi Iddarini Movie Trailer - Sudheer Babu, Nandita, M.S...

Image

Lion Movie First Look Teaser | Balakrishna | Trisha | Mani Sharma | Sath...

Image

Beeruva Telugu Movie Review

Image

Report: Jr NTR Temper Audio - Second Impression Songs

Image

Interesting Rumours Around Mahesh Babu

Image

Welcome to Mango Videos!

Image
      Mango videos is doing good job.

Beeruva Team Success Tour | Sundeep Kishan | Surabhi | SS Thaman | Ramoj...

Image
          సినిమా టైటిల్ ఆలోచింపచేసేదిగా ఇలా ఉండాలి.

Brave Cock Hunts a Dog

Image

Poojaku Veleyara - Bhakta tukaram songs - Akkineni Nageswara Rao, Kanch...

Image
   చాలా మంది యువకులు భావన ఏమంటే స్త్రీ అనేది భో గ  వస్తువు అని.అది అనాగరికమైన,అసాంఘికమైన  మరియు మానసిక అపరిపక్వమైన మానవ చరిత్రలో మాత్రమే.    ఆధునిక యుగములో కొన్ని అనాగరిక ధోరణులు ఉన్నా  అధునిక యుగమును మించిన యుగము లేదు.     MODERN AGE WOMAN IS FULL-FLEDGED PERSONALITY.      

Shyama Sundara - Bhakta tukaram songs - Akkineni Nageswara Rao, Kanchana...

Image

Sari Sari Vagalu Telisera - Bhakta tukaram songs - Akkineni Nageswara Ra...

Image

Ra Ra Priya Sundara - Superhit Song - In Bhakta Prahlada Telugu Movie

Image

Sahityamlo Hasyam || Episode 212 || By Dr. Garikipati Narasimha Rao

Image
   Dr.Garikapati Narasimha Rao is brilliant seeker of truth by self-deception(cheating-self) which is existing in society now.    We need more people like him TOWARDS MAKING ALL OTHER WORLD PEOPLE AS 'BRILLIANT OF BRILLIANT' now. 

Gorantha Deepam Movie Songs - Chal Mohana Ranga Song - Vanisri, Mohan Ba...

Image

KD No 1 Songs - Nene No 1 - NTR Jayasudha

Image

వెండి తెర అనేది 20 శతాబ్దపు invention. SILVER SCREEN IS PROFIT-BUSINESS OF MORAL,PSYCHOLOGICAL(LEGAL) AND VISUAL FOR ENRICHING CURRENCY'S CULTURAL STRENGTH.

భారతీయ సినిమా పరిశ్రమ లో పని చేస్తున్న స్టూడియోల వారిని,దర్శకులను ,నటీనటులను,సాంకేతిక నిపుణులను ,పంపిణీ వారిని మరియు ప్రదర్శన వారిని క్రమబద్ధీకరించవలసి ఉంది.       అందుకు ప్రభుత్వ అజమాయిషీలో మార్గదర్శక మండలి మరియు సూత్రాలు ప్రస్తుతము చాలా అవసరము . --------------------------------------------------------  అందుకు ముందుగా భారత చలన చిత్ర పరిశ్రమను ప్రభుత్వము పరిశ్రమగా గుర్తించాలి .  ---------------------------------------------------------

All Time Super Hit Telugu Classical Songs Juke Box

Image
   ALL WORLD SOCIAL SECTIONS ARE EXPANDING THEIR MINDS FROM 180 DEGREES FLAT SEEING TO 360 DEGREES ROUND THINKING.    AS I HAVE TO ACCOMODATE ALL MATURE-MINDED SOCIAL SECTIONS HUMAN EXPRESSION FORMS NOW, MY FEELING WILL BE MATHEMATICAL(ENGLISH) AT FIRST,NATIVE-LANGUAGE AT EVERY NEXT BY ALL PEOPLE'S BIOCHEMICAL REACTIONS.      FEELING IS RASAM.  

రూ.6 కోట్లు తిరిగిచ్చేసిన ఎన్టిఆర్ | Jr.NTR Slashed His Remuneration

Image
   Good for all!

BEING IS BY BECOMING. ILLNESS OF NARA CHANDRABABU NAIDU AS PERSON(MIND) WILL BE SOLVED WHEN HE BELIEVES THAT GOLD WILL BE GOLD IF ACCEPTED AS GOLD BY ALL OTHER/S IN HIS STATE. OTHERWISE ANDHRAPRADESH STATE PEOPLE WILL HAVE HIS DICTATOR-TENDENCY IN THE GARB OF MATURE-SOCIAL DEMOCRACY. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు తెలివి ఉంది కాని ఆ తెలివి ప్రపంచముకు ఉపయోగపడాలి కదా. ఇలా ప్రజాస్వామ్యము ముసుగులో నియంతృత్వ పోకడలు నడుపుతున్న పాలకుడి చేతిలో ప్రజల తెలివి ప్రపంచమునకు అందుబాటులో ఉండదు కదా. ఆలోచించండి. రాజకీయాలలో విజయము వేరు. సామాజిక-ఆర్ధికతలో విజయము వేరు. రాజకీయాలు అనేవి సామాజిక-ఆర్ధికత కొరకు పాలన వ్యవస్థ ద్వారా కదా.

మానసిక రో గముకు మందు లేదు .  అయితే రోగము అనేది భావన ,వ్యక్తీకరణ మరియు మాట(ఆలో చన) మధ్య సమతుల్యత లో పము నుండి పుడుతుందని తెలుసుకోవడమే మందు కదా . 

sabko sanmati "DE BHAGAVAN".(full stop)

HINDU SWAMIJIS ! BABAS ! PL.NOTE THAT  INVOKING GOD IS ONLY AT THE END OF HUMAN EFFORT ON ANYTHING IN WORLD.

SO STUDENTS NEED SIT FOR MOCK-TEST/S SUCCESS BEFORE APPEARING FOR PUBLIC EXAM SUCCESS. PRESENT-CONTINUITY CAN JUST SOLVE CORRUPTION (WHICH IS NATURAL AT FIRST INSTANCE). PAST-CONTINUITY CAN SOLVE BOTH UNMINDFULNESS(CORRUPTION AND CRIME) AND ILLS CAUSED BY LACK OF MIND BALANCE BETWEEN LAW(RELIGION)(MIND),KNOWLEDGE-DEVOTION AND MORALITY.

పరీక్ష లో విజయ  సాధన  అనేది  అపజయమును  మొదట  సామాజిక- మానసికత ప్రకారము  కలిగి ఉంటేనే ప్రతి తరువాత  చిట్టచివరన జరిగే సంఘర్షణలో ప్రతి ఒక్కరికీ  విజయము తధ్యము .  విజ్ఞత అనేది విపత్తు జరిగిన ప్రతి సారి అందులో నుండి  అవకాశము చూచుట . కనుక  మహాత్మా గాంధీ మరియు నేను కష్టపడింది ప్రజలు కష్టము( తమలో తాముగా తమతో తమ వద్ద ఉండుట)  పడకపోయినా ప్రజలు నక్క మో సము  వదిలి  మనుషులుగా"నిలిస్తే" ప్రజలకు  వి జయము కలిగేటట్లుగా ఉండేట్లు కో సము. 

ప్రభుత్వ నిర్ణయమును వ్యతిరేకించే ప్రతి వ్యక్తి మొదటగా చేయవలసిన పని ఏమనగా తన మాటల(ఆలోచనల)లోని విశే్షణము లలో దోషమును సక్రమత చేసుకోవాలి. ఇది ప్రపంచములో ప్రతి వ్యక్తికీ నా ఆదేశము.

చివరి దశలో  అజ్ణానులైన ఇండివిడ్యుయల్స్ చేసే పని  ఒక్కటే.అది  ఏమంటే  ప్రక్కన బూతులు తిట్టటము,చూసిన  వెంటనే గొణుగుడు మరియు ద్వంద్వ ధోరణి కనపరచుట చేస్తారు. అయితే అజ్ణానులైన 20 మంది ఇండివిడ్యుయల్స్ యొక్క  సమిష్టి మాట(ఆలోచన)  అనేది  జ్ణానపూర్వకముగా  ఉంటుంది .    

అంతిమముగా ప్రపంచములో అత్యంత శక్తివంతమైన అమెరికా అధ్యక్షుడికి అభద్రతా భావన ఉండదు-ఉండరాదు-ఎందుకుండాలి ? పోవాలి-పోతుంది-ఎందుకు పోరాదు ? అధ్యక్షత అనేది సామ్రాజ్యము కాదు. అయితే అలా కనిపిస్తుంది.

ప్రతి వ్యక్తి తన మాటలాడిన మాటలను రెండు సార్లు  ఆలో చన చేస్తే భద్రతా సమస్యలు ఎవరికీ ఉండవు . 

Bhagavata Padyam - Kalado ledo

Image
   Bammera pothana ! When there is "I",how can you say that "god" is not there?     FROM AMBIGUITY COMES TRUTH.     SO AMBIGUITY IS NOT TRUTH. ---------------------------------------------------------     UNIVERSAL LAW:AS LONG AS AMBIGUITY EXISTS,SO LONG DO TRUTH EXISTS. ----------------------------------------------------------     Adi sankaracharya ! As world people's mind/s are bound to mature,how can you say "moodamathe(adamant)"?      FROM ADAMANCY(CORRUPTION AT FIRST INSTANCE) COMES REALITY.      REALITY IS NOT TRUTH.      BUT REALITY IS BY TRUTH.      UNIVERSAL LAW:AS LONG AS REALITY EXISTS,SO LONG DO TRUTH EXISTS.              

karunasree's interview part1.mp4

Image
   Third-person(HE) is karunasri.     First-person(I) is udayasri.     Second-person(YOU) is vijayasri.

Gurram Jashuva jayanthi

Image

DEVULAPALLI

Image

రాజ్యాంగ స్వేచ్చలు అన్ని(6000) వర్గాల ప్రజలు తమ భాధ్యతలను సత్యము(అధికారము) మరియు శాంతి(సమానత్వము) కోసము నిర్వర్తిస్తేనే మాత్రమే లభిస్తాయి. మానవ హక్కులు అనేవి పుట్టుకతో సహజముగా ఉండే జంతు లక్షణములను అధిగమిస్తేనే లభిస్తాయి.

పేరు సంపాదన లేకుండా మాట (ఆలోచన), భావన  మరియు వ్యక్తీకరణ  ఎలా ఉంటుంది ? 

అప్పుడు మాత్రమే నాయకులు మరియు న్యాయమూర్తులు సత్యవంతముగా ఉండగలరు.

పరి పక్వ   సమాజములో  పోలీసు వారు మరియు పత్రికల వారు  తలచుకుంటే ప్రజలను  సక్రమ నైతికులుగా మార్పు చేయలేరా ?

కనుక ప్రజాస్వామ్య పరిపక్వతలో పార్టీ అధ్యక్షులు ఎన్నికలలో నిలబడటము దొంగతనము కాదా ? అని నా ప్రశ్న.

నేను ఇంజినీరును. అనగా మొదటగా న్యా యమూర్తిని. తరువాత సైనికుడిని.చివరకు నాయకుడిని. -------------------------------------------------- అవును ! రాహుల్ గాంధీ !  దొంగే దొంగా దొంగా అని అరుస్తున్నాడు.   మరి రాజకీయ పార్టీ  అధ్యక్షులు  రాజకీయ పార్టీ కి  అధ్యక్షతతో సంతృప్తి పడకుండా  ఎన్నికలలో  ఎందుకు  నిలబడుతున్నారు?

Jagan Studios Tv & Film Institute Opening

Image

Chit Chat With Venkatesh || Gopala Gopala Movie

Image
    ద్రౌపదీ వస్త్రాపహరణము సమయములో చెడును చూసి కూడా ఖండించక పోవటము వలన భీష్మ ద్రోణాచార్యులు మరణించారు.      కనుక చెడును చూస్తే ఖండించడము మరచిపోవద్దు.

Pandem Kollu | Telugu Movie Full Songs Jukebox | Dhanush, Taapsee | GV P...

Image

వాదన(ఊహ) నుండి గౌరవము; గౌరవము నుండి పేరు; పేరు నుండి విలువ వస్తాయి-రావాలి-ఎందుకు రావు?

ప్రతి విద్యా ర్ధి  మొదటగా "తిరకాసు  ఆలోచన " ( గణితము)(ఇంగ్లీష్) అధ్యాయములు నేర్చుకోవాలి .     తరువాత మాతృ భాషా సాహిత్యము(పద్యము)(గద్యము) అధ్యాయములు నేర్చుకోవాలి.      చివరన  జీవ రసాయన శాస్త్రము యొక్క పరిపక్వత  గురించిన రసాయన చర్యల అధ్యాయములు  నేర్చుకోవాలి.      అంతిమముగా సమాజములో విలువల కొరకు  తమ నామ సహిత భావన మరియు  వ్యక్తీకరణ చేయాలి.            

Khiladi | Latest Telugu Comedy Short Film | By KVS Gautham

Image
  సినిమా బయట సినిమాను సినిమాగా తిరిగి చేసుకునేదేషార్ట్ ఫిలిం .    

Gopala Gopala Review - Pawan Kalyan, Venkatesh, Shriya Saran

Image

అధికారముకు ఒకటే దారి. అది జ్ణాన ఆర్జన,ఓర్పు మరియు ఆలోచన. అది వదిలి అడ్డ త్రోవలు తొక్కితే ఆ అడ్డ త్రోవ వలనే అధికారము నుండి దిగి పోతావు.

నారా చంద్రబాబు నాయుడు గారూ! అధికారము కోసము అడ్డ దోవ అయిన  మీడియా(నక్క వినయ)  ప్రచారమును  నమ్ముకుంటే అదే మీడియా (నక్క వినయము) తిరిగి అధికారము నుండి    మిమ్ములను దించి వేస్తుందని మీకు తెలియదనుకుంటాను.

Vikram I Telugu Movie Review

Image
    వెబ్ రివ్యూ లలో మారుతి టాకీసు తన ప్రత్యేకతను  కనబరస్తోంది.లేకపోతే ప్రేక్షకుడు మోసపోయేవాడే.      

Pachani Kapuram Songs - Kothagaa Mathugaa - Krishna - Sridevi

Image

Pachani Kapuram Songs - Mukku Meedha - Krishna - Sridevi

Image

Pachani Kapuram Songs - Vennelainaa Cheekataina - Krishna - Sridevi

Image

How the Cops Check Seat belts

Image
    When indian traffic police check seat-belt on highways and city roads like this?

ఏమైనా చెప్పాలంటే సినిమా టికెట్ తో పాటు సినిమా ప్రమోషను బ్రోచరు ప్రేక్షకుడికి బుకింగ్ కౌంటరులో ఇవ్వవచ్చు కదా . వ్యాపారి నోరు తెరిస్తే అడుక్కోవడమే. నాయకుడు నోరు తెరిస్తే సంపాదనే మరి.

సినిమా విజయము కావాలంటే కథ మరియు పాత్రలు మాటలాడాలి . అంతే గానీ ప్రమోషన్ కోసము దర్శకులు మరియు హీరోలు మాటలాడితే సినిమా విజయవంతము కాదు . 

సత్యమొక్కటే. అయితే అది పది విధములుగా కనిపించవచ్చు. 2. మంచి ఆలోచన(మాట)లు అన్ని వైపుల నుండి రానివ్వండి. 3. ఆడవారితో భక్తి పూర్వకముగా వ్యవహరించాలి. మనలో ఇంకా లింగ వివక్ష ఉన్నదేమీ అని నా ఆవేదన. మానసికముగా ఎదుగుదాము.

కేవలము సక్రమత మరియు నైతికత ఉంటే సరిపోదు. తిరకాసు మాట పట్ల భక్తి కూడా కలిగి ఉంటేనే మానసిక సమతుల్యత కలుగుతుంది .  

అందుకే నక్క మోసము(వినయము) వలన మనిషి బుద్ధి విచక్షణ కలిగి మనిషిగా తయారుకావాలి.

మనిషిలో పుట్టుకతో జంతు లక్షణములు ఉంటాయి. జంతు లక్షణము అంటే ఆలోచన  బరితెగింపు  అని  అర్ధము.

పాస్ మార్కులు ఉంటే ఇంటర్వ్యూలో ఇంకా ఎక్కువ మార్కులు ఎందుకు రాలేదని(కావాలని) అడగటము వ్యాపార(పారిశ్రామిక) వేత్త నేరము కాదా ? అని నేను పారిశ్రామిక వేత్తలను అడుగుతున్నాను. ఒక మాట వినే వాడికైనా ఉపయోగపడాలి లేదా వినే వాడి యొక్క వినే వాడికైనా ఉపయోగపడాలి.అంతే కానీ అతిగా మార్కులు సంపాదన చేస్తే నేరగాడు అవుతాడు అని ఉద్యోగము ఇచ్చే వారు గ్రహించాలి.

సబ్జక్టులో 35 మార్కులు సంపాదన చేయడమే  విజయము(పాస్ ) . పాస్ కు పాస్ అంటే 34 మార్కులు లేదా అంతకన్నా  తక్కువ  సంపాదన చేయడము  మరియు 66 మార్కులు లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు సంపాదన చేయడము అని విద్యారంగము గ్రహించాలి.

నాకు నేనుగా ఎంత బాగా చెప్పానో అనుకుంటేనే కదా ఇతరులకు నేను అంత బాగా చెప్పినట్టు "ఇతరులకు అనిపిస్తుంది". నేను భారత జాతీయ కాంగ్రెసు యజమానిగా ఎలా చెప్పాను ? నేను తండ్రులకు తండ్రిని. నేను తల్లులకు తల్లిని.

చివరి సమయములో వాదన లో ఓడిపోయే వాడే అంతిమముగా  ఆలోచన(మాట)లో గెలుస్తాడు . కనుక చెఫ్ఫడములో అశ్రద్ధ చేయకు.అయితే చెపితే వినాలి అనే  విషయములో పట్టుదల వద్దు.   

ఏ స్టార్ హోటల్ కు వెళదాము ? అని ప్రియురాలి(కాబోయే భార్య)ని ప్రశ్నిస్తే ఇంటికి వెళ్ళి అక్కడి నుండి ..... అని సమాధానమిస్తే ప్రశ్నించే వాడు తెలుసుకోవాలనే స్వరముతో అడుగుతున్నాడా లేక సమాధానమిచ్చే ప్రియురాలు తెలుసుకోవాలనే స్వరముతో చెపుతోందా? ఏది ఏమైనా ప్రతి ప్రియుడు లేదా ప్రియురాలు తన స్వరముకు అదే స్వరము అపస్వరము అవుతుంది కదా అని గ్రహించాలి.

ఒక మాట(ఆలోచన) అనేది ప్రశ్నించే స్వరముతో లేదా  తెలుసుకోవాలనే స్వరముతో చెప్పవచ్చు.కనుక  బుద్ధి(నైతిక సక్రమత)   విచక్షణ కలిగి ఉండాలి.     ------------------------------------------------ ప్రతి తల్లి తన పిల్లలకు జలుబు చేస్తే వేడి కలిగించే పధార్ధములు    పెట్టాలి.మరియు  దగ్గు వస్తే చలువ  కలిగించే పధార్ధములు పెట్టాలి.  బాలిక,కన్య,తల్లి ,వృద్ధా ప్యము  అన్నీ వేరు వేరుగా  తాను తీసుకోవాలి అలాగే ఇతరులు చూడాలి. --------------------------------------------------- పెట్ట టము కాదు  పెట్టే వాడు  చెప్పడము కూడా  చేయాలి. ----------------------------------------------------

Sri Ramadasu Movie Video Songs - Hylessa Song

Image
    " BEATING "   ONE'S  MIND(PERSON) BY SENSE(WHICH IS REVERSE ELITE) IS ESSENTIAL TO MAKE SELF AS DEVOTEE(AT FIRST) BEING RATIONAL(AT EVERY NEXT). మనిషి(మాట)(ఆలోచన) కి  భక్తి ఎంత అవసరమో  హేతుబ ద్ధత  కూడా అంతే అవసరత. భయము ను అధిగమించి ఆ త్మ  విశ్వాసి కావడము ఎంత అవసరతో అహంకారము(అనుకూలతలో వ్యతిరేకత లేమి)ను అధిగమించి జ్ణాని (తిరకాసు మాటకారి )(వక్రతతో వక్రతగా మాటలాడే శక్తి మంతుడు )గా అంతే  అవసరత.                    హిందూ స్వామిజీలూ ! మోసమును మోసముతోనే ఓడిస్తేనే  సత్యవంతుడు అవుతాడు . అంతేకాని మోసకారి(వక్ర ఆలోచన కారి) తో  సూటి(సత్యము) గా  మాటలాడటము మోసము(వక్రత) అవుతుంది కదా.              ఒక వక్రత(లేదా అడ్డము)ను కేవలము ...

Idea Internet Network (IIN) Haryanvi 25 sec TVC

Image
    POWER OF VIRTUAL(ARGUMENTATIVE IMAGINATION) WORLD IS BRINGING COLLEGE INTO HOME/S.     ANY LEARNED(social-order upholder) PERSON SHOULD BE ABLE TO MAKE WORKER AS TELLER OF HIS WORK.     IN DEATH(ignorance) IS LIFE(knowledge) which is eternity.   

హంతకులకు ,దొంగలకు మరియు 34 మార్కులు సంపాదన చేసే అసాంఘికులకు దీవెనలు మరియు నమస్కారములు పెట్టటము హిందూ ధర్మ వ్యతిరేకము అని హిందూ స్వామిజీలకు తెలియదా ? హిందూ స్వామిజీలూ ! బాబాలూ ! ఆధ్యాత్మికత మరియు భౌతికత రెండూ ఒకటిగా తేలుతాయి కానీ ఒకటిగా ఉంచరాదు. హిందూ ధర్మమును నమ్ముకోకుండా స్వార్ధముగా వాడుకునే స్వామిజీలు-బాబాలు విశాల హిందూ ధర్మమును క్షయము కలుగచేస్తున్నారు. ఇది నా మాట.

దీవెనలు మరియు నమస్కారములు అనేవి  అర్హత(విచక్షణ)కు  లోబడి  ఉండే అంశములు.

adidas Skateboarding New Stripes

Image
       మానసిక క్రమశిక్షణ అనగా సమాంతరముగా-అవతలికి-అవతల-ఆలోచన(CONCURRENT BEYOND OF BEYOND).            చదువు(మానసిక క్రమశిక్షణ) లేకపోయినా రంగస్థల ప్రతిభ పత్రములు  లేదా క్రీడా ప్రతిభ  పత్రములు  చూపించినా  చదువుకు న్న వాడి  సర్టిఫికెట్లతో   సమానమే.      తక్కువ కులముల తల్లితండ్రులకు ఇది నా ఆదేశము.    

How to Whiten Teeth in 2 Minutes! [guaranteed whiten teeth]

Image
   LAZY MIND APPEARS IN BAD TEETH. 

వ్యక్తీకరణ(సత్యము) బహిరంగము కావచ్చు. వ్యక్తీకరణ(సత్యము) బరితెగింపు కారాదు. వ్యక్తీకరణ బరితెగింపు అయితే హత్య చేయబడుదురు.

  బహిరంగము అ నగా నాలుగు నలుగురు ఉన్న గ్రూపులతో తాను వ్యక్తీకరణ చేయుట .  బరితెగింపు  అనగా అంతకు మించి ఉన్న వారితో వ్యక్తీకరణ చేయుట .  -----------------------------------------------------      సామాజికత (మానసికత ) అనేది ఫ్లాట్ 180 డిగ్రీల నుండి రౌండ్ 360 డిగ్రీలకు ఎదుగుతోంది  కాబట్టి ఏ నాయకుడు అయినా బహిరంగ సభ నిర్వహణ , పత్రికా సమావేశ నిర్వహణ మరియు విడియో సిడి  తయారీ -పంపిణీ -అమ్మకము మీద ఆశ  వదులుకో వలసినదే . ----------------------------------------------------        హొమియో వైద్యము మాదిరి వేడి (నొప్పి ) కలిగిస్తేనే నొప్పి పోయి  సంతోషముతో కూడిన సుఖము కలుగుతుంది .  కనుక నన్ను నొప్పి కలిగించనీయండి .         

MATURE MIND IS BEING STRAIGHT TO STRAIGHT. IMMATURE MIND IS BEING CURVE(OR CROSS) TO STRAIGHT. BIOCHEMICAL REACTION(HEAT) OVER TIME MAKES IMMATURITY INTO MATURITY.

ఒక ఆలోచన (మాట ) ను మూడవ వ్యక్తి (తిరకాసు బుద్ధి) నాలుగవ వ్యక్తి జ్ఞానము(తిరకాసు మాట)తో ఇద్దరి మధ్య చొప్పించాలంటే SOCIAL BEING PERSONAL ఉంటేనే అది సాధ్యము .  

Blog technology makes self-deception(cheating) into self-truth(power).

భావన అనేది మనిషి(మాట ) కి సహజము.        తనలో తానుగా ఉంచుతూ ఇతరుల కొరకు భావ స్వేచ్ఛ (భాద్యత )(విలువ ) కలిగించేదే బ్లాగ్ టెక్నాలజీ .     

Narendra Modi, Barack Obama's 'Mann Ki Baat' in Telugu (28 - 01 - 2015)

Image

హిందూ ధర్మమును "వాడుకునే వారు" హిందూ ధర్మములో ఉన్నారు కనుక ఇతర మతాలు పుట్టి కేవలము హిందూ ధర్మమును వ్యతిరేకిస్తూ హిందూ ధర్మము ఉనికిని కాపాడుతున్నాయి. ఒక నేరస్తుడు(వాడుకునే వాడు) నేరగాడైన గణేశుడిని పూజిస్తే ఆ నేరగాడిని సంస్కరించాలా వద్డా ? అసాంఘికత అవసరత మాత్రమే.అసాంఘికత విధి కాదు. చీకటిలో ఉన్న వారు వెలుగులోకి రావాలి.

వినాయకుడు(గణేష్)  అనగా  హిందూ దేవుడు కాదు.        గణే శ  భక్తులు అందరూ హిందూ ధర్మములో ఉంటూ  హిందూ ధర్మమును  "  వాడుకునే వారు ".       

బుద్ధి విచక్షణ లేకపొతే మంచి శీలత కలుగదు కదా.

సత్యము అంటే దైవము. మనుషులను నడిపే  భగవంతుడొక్కడే.  సత్యమేవ జయతే.  అంటే మోసము అంతిమముగా ఓడిపోతుంది. మోసము అంటే ద్వైతము . అయితే మోసము ఉనికి మనిషి(మాట) లో బుద్ధి విచక్షణ కలిగించుట కోసము .  బుద్ధి విచక్షణ అంటే చెడుకు చెడు యొక్క చెడుగా ఉండుట .      

దేవుడు(అవ్యక్తము) అనే వాడు ఏనాటికీ ఎవరికీ వ్యక్తము కానిది. కనుక ఉన్నాడా లేక లేడా అన్న మాటలు ఎప్పుడూ ఉంటాయి.

దేవుడు,దేవుడి పే రు  మరియు    దేవుడి రూపాలు ఈ  మూడింటి భిన్నత్వములో ఏకత్వము గురించి హిందూ  స్వామీజీలు ఇతర మతస్థులకు వివరణ/విశ్లే్ష ణ  ఇవ్వాలి.

చీకటిలో ఉన్న వారు వెలుగు గురించిన ప్రణాళిక రచన చేయరాదు.అలా చేయుట సాంఘిక(జ్ణాన) నేరము. భారత జాతీయ కాంగ్రెసు వారు ఎప్పుడూ వెలుగులోనే ఉండి వెలుగు గురించిన మాట(ఆలోచన)లు చేస్తుంది. అయితే ఆలోచన(మాట) చేసే వారు వాదనలో ఓడిపోయి ఇతరుల మాట(ఆలోచన) గెలుస్తారు.

Dualism is antisocial which brings immorality. SO DUALISM IF MADE DUAL AGAIN WILL BE UNITY WHICH IS LIGHT.   

ఎవరికి తెలియదు క్రైస్తవ మనస్తత్వము అడ్డ మనస్తత్వము అని ? ఎవరికి తెలియదు ముస్లిం మనస్తత్వము వక్ర మనస్తత్వము అని ? అయితే నిజమైన హిందువు సదరు జ్ణానము(తిరకాసు మాట)-ఓర్పు-ఆలోచన(హృదయము) అలవరచుకుని వక్రతను వక్రతతో మరియు అడ్డమును అడ్డముతో ఎదుర్కోవాలి కాని వక్రతను మరియు అడ్డమును సూటితనముతో ఎదుర్కొంటున్న కాలమూ హిందూధర్మమునుండి మత మార్పిడులు ఆగవు. మానసిక బలహీనుడైన ఒక హిందువు తోటి హిందూ స్వామిజీ యొక్క అహంకారమును భరించినా అతని మానసికముగా బలహీనమైన హృదయమును మోసము చేసుకుని ఎంతకాలము హిందూ ధర్మములో కొనసాగుతాడు? హిందూ స్వామిజీలు ఆలోచించగలరు ! సమస్య అంతర్గతములో అంతర్గతముగా ఉండకపోవటము నుండి పుట్టింది. కనుక పరిష్కారము కూడా అంతర్గతము యొక్క అంతర్గతముకు అంతర్గతముగా ఉండుటలోనే ఉంది.

భావన (కులము ) మరియు మాట (ఆలోచన )(హృదయము )(మానవత్వము) ఉన్న వ్యక్తీకరణ కు ఆ రెండింటి మధ్య సమన్వయము  చేసుకోలేక సామాన్య హిందువులకు  "అహంకారము " సహజ పరిణామము .       ఆ "అహంకారము " వలన సనాతన హిందూ ధర్మము నుండి ఇతర మతములు పుట్టాయి . ఇది సత్యము .      కనుక "హిందువులు " సూటి మనస్తత్వము కలిగి ఉన్నప్పటికీ వారి మతము సార్వజనీనమైనప్పటికీ "మొదట - ప్రతి తరువాత - అంత్యము  - అంతిమము దశలను గుర్తించి వాటి ప్రకారము " ఆడ్డ మనస్తత్వము కలిగిన క్రైస్తవుల మరియు వక్ర మనస్తత్వము కలిగిన ముస్లిముల పక్షపాతి గా నేను మరియు m k గాంధీ వ్యవహరించ వలసి ఉంది.      అప్పుడు మాత్రమే క్రైస్తవులు తమ అడ్డ మనస్తత్వము లో ఉన్న సూటి మనస్తత్వమును మరియు ముస్లిములు తమ వక్ర మనస్తత్వములొ ఉన్న సూటి మనస్తత్వమును తెలుసుకో గలరు .      జనులలో సామాన్యత నుండి విశిష్టత కు మానసిక (మత పరమైన ) పరిపక్వత క్రమేణా జరగవలసిన అంశము .అంతే గానీ ఒక్క ఉదుటున జరిగితే ఒక్క ఉదుటున పోయే ఆస్కారము ఉంటుంది కదా .      ...

VIP Experience - Universal Studios Hollywood.

Image

Universal Studios Hollywood | STUDIO TOUR

Image

13B hindi full moive by Abhi

Image

World's most powerful speech by any leader

Image
    "I AM THE WORLD CITIZEN.ALL CITIZENS IN WORLD ARE MY KITH AND KIN."-- kaniyan poonkunranar.          WHERE THERE IS RIGHTEOUSNESS IN THE HEART,THERE IS BEAUTY IN THE CHARACTER.    WHEN THERE IS BEAUTY IN THE CHARACTER,THERE IS HARMONY IN THE HOME.    WHEN THERE IS HARMONY IN THE HOME,THERE IS ORDER IN THE NATION.    WHEN THERE IS ORDER IN THE NATION, THERE IS PEACE IN THE WORLD.    

President Obama sells America to Indians

Image

Bridging Worlds: The Story of Indians in the United States of America; A...

Image

The Quantum Indians

Image

Qissa e Parsi : The Parsi Story

Image
    Tatas !

History of Iran in 5 minutes (3200 BCE - 2013 CE)

Image
    Pakista'n',japa'n' and ira'n':Nation/al having 'n' or 'l' at the end of word will either face/cause problems to other world nations.     Indi'a',americ'a' and russi'a':Nation/al having 'a' at the end of word will bear brunt of nation/al having 'n' or 'l' at the end of word.    IS IT ?    LET'S US APPEASE NUMEROLOGISTS THAN ASTROLOGERS AND VASTU PANDITS TO SOME EXTENT.

IRAN Documentary Yesterday and Today : Rick Steves

Image

'Pentagon knows China will be US enemy No.1 starting in 2017'

Image

Where Did A Million Chinese Millionaires Come From

Image

PBS Documentary - China from the Inside - Power and the People

Image

Kiyapu Katha-Srilankan Best politicians

Image

Grand Display: India rolls out red carpet for Obama after awkward start

Image

#HolocaustMemorialDay: 70 yrs since Auschwitz camp liberated by Soviet s...

Image
   Auschwitz camp !

Gore accident video! Teen's arm severed by pasta machine in Italian rest...

Image

Pakistan is a failed nation & Islam is a confused ideology

Image
్              బాల గంగాధర తిలక్ !     " వక్ర "  తుండం  " మహా "  కాయం ... "కోటి" సూర్య .....?     పరిపక్వ మానసికత(జ్ణానము) వలన సింపుల్ సత్యము  అనేది రెండో భాగము చివరన జరిగే రెండు మాట(ఆలోచన)ల  సంక్లిష్టత ల నుండి పుడుతుంది.        

PM Modi inaugurates Sir H.N. Reliance Foundation Hospital & Research Cen...

Image
    In my social research,it is found that CHEATING SELF BY SOCIAL PROVOCATION CAUSES CANCER. ------------------------------------------------------   SO HAVE CROSSED-CURVE SENSE AT THE END OF WORD.Eh! ------------------------------------------------------    Pl.note that CHEATING IN SOCIETY IS JUST MEANT FOR CHILD'S PROPER PSYCHOLOGICAL GROWTH.    I AM NURTURING MY WORLD PEOPLE PROPER PSYCHOLOGICAL GROWTH BY APPEARING-INSANE,APPEARING-INCONSISTENT,APPEARING-ECCENTRIC AND APPEARING-ILL.     

Zaid Hamid: Can YoU Face Insult LiKe Zahil Hamid {Zaid Hamid}

Image

RGV talks about Birthday in "Ramuism" Episode 21

Image
     RAMU ! WIFE IS NOT ORDINARY PERSON.    IF HUSBAND GIVES HIS SELF,WIFE ALSO WILL NEED GIVE HER SELF TO CONTRIBUTION OF SOCIAL GROWTH.    ONE SHOULD SEE WIFE AND HUSBAND RELATIONSHIP FROM SOCIAL PERSPECTIVE.    HOW CAN HUSBAND BE CORDIAL WITH THIRD PERSON/S IF HUSBAND IS NOT ABLE TO BE CORDIAL WITH WIFE IN SOCIETY?      ప్రపంచములో అన్నీ జతలుగా ఉన్నాయి.ఇది సత్యము.

Republic Day Parade - 26th January 2015 - LIVE

Image

Celebrations At KCR House

Image

Garikapati Narasimha Rao about being focused - Nava Jeevana Vedam - Full...

Image

TCS Lies Exposed - Recording of Termination Interview

Image

TCS Layoff - Speech by Senior Lawyer Balan Haridas

Image
   ??? is not "IT solution" either!

The Interview With N Chandrasekaran Of TCS | Exclusive

Image
    ??? is not "IT solution"!

My Life's call - A 20 min short film on IT lay off and it's aftermath...

Image
   ANTISOCIAL(PERSONAL) BEING SOCIAL NEVER PAYS.    SUCCESS IS SOCIAL BEING ANTISOCIAL(PERSONAL). -----------------------------------------------------    SO BE ADVERSE(REVERSE) ELITE.    AVOID BEING FRIENDLY(STRAIGHT) ELITE. -----------------------------------------------------

TCS Layoffs End of IT Golden Age or Just Business as Usual?: World News-

Image
    ? ? ?

New KITKAT SENSES Made with Slow Churned Chocolate | Introductory Film(Ad)

Image
   SLOW CHURNED INTO 21st  CENTURY A.D.!      BE RIGHT-RIGHT WHICH IS  WRONG-OF-RIGHT.    

భౌతికత,మానసికత మరియు సామాజికత అనేవి ప్రతి మనిషిలో పుట్టుకతో ఉంటాయి.అయితే ప్రత్యర్ధి ఆధ్యాత్మిక ప్రశ్నలకు మాట నిలకడ మరియు సక్రమత వలన మనిషిగా తేలడము (ఉండటము)ద్వారా ప్రపంచ దేశాలలో మానవ హక్కుల ఉల్లంఘన పరిస్థితి గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించవచ్చు.

   సామాజిక-మానసికత మీద " ఎవరి అభిప్రాయములు  వా రు కలిగి ఉండవచ్చు"అనే మాట(ఆలోచన) నేరము .    "అయితే" సామాజిక-మానసికత మీద అభిప్రాయములు  వేరు వేరుగా "కనిపించినా"  ఒకటిగా ఉండాలి.అంతే. 

మానసిక సమతుల్యత అనగా గ్రుడ్డి నమ్మకములు కలిగి ఉండుట కాదు. సమాజము(జ్ణానము) అభివృద్ధి(మానసిక సమతుల్యత) చెందిన ప్రస్తుత రోజుల్లో కూడా మానవ చరిత్రలో అనాగరికముగా సాగిన మానసిక ఆరోగ్య సక్రమత లేని "గ్రామ దేవతలు,కుల దేవతలు,వన దేవతలు మరియు ప్రకృతి దేవతలు అర్చనలు" కొనసాగాలా ?

    ఆరోగ్యము(మానసిక సమతుల్యత)(అభివృద్ధి) అనగా సక్రమత,దేశభక్తి(భారత దేశ భక్తి కాదు.భారత దేశ భక్తి అనగా సాంఘిక నేరము.) మరియు నైతికత. ----------------------------------------     ఆరోగ్యము(మానసిక సమతుల్యత)(అభివృద్ధి) అనేది పోలీసు వారు మరియు భారతీయ  న్యాయస్థానముల వారు సమాజము(జ్ణానము)నకు  ఇవ్వలేరు.అయితే సమాజము(జ్ణానము) వలన  పోలీసువారికి మరియు భారతీయ  న్యాయస్థానములవారికి  ఆరోగ్యము(మానసిక సమతుల్యత) కలుగుతుంది.  అందుకు ప్రతిఫలముగా పోలీసు వారు మరియు  భారతీయ న్యాయస్థానముల వారు "పరిపక్వ" సమాజము(జ్ణానము)కు ఇచ్చేది పెత్తనము మరియు ప్రశ్నలు కదా?           --------------------------------------   

హిందూ వాదము అనేది మానసిక సంక్లిష్టత. అలా లేకపోతే హిందూ వాదము హిందూ ధర్మము లోని అంతర్గత మోసకారుల స్వార్ధముకు ఏనాడో బలి అయి ప్రపంచములో హిందూ ధర్మము మాయమయ్యేది. అందుకే హిందూ ధర్మము యొక్క అన్య మతస్థులు ఈ నాటి వరకూ హిందూ ధర్మమును వ్యతిరేకించడము ద్వారా విశాల హిందూ ధర్మములోని అంతర్గత స్వార్ధ మోసకారుల చేతిలో హిందూ ధర్మము నాశనము కాకుండా కాపాడుతూ వస్తున్నారు. హిందూ జన సామాన్యము నేను వ్రాసిన ఈ వాక్యము అర్ధము చేసుకోగలరా ? అని నేను అడుగుతున్నాను. ప్రతి మాటను రెండు సార్లు ఆలోచన చేస్తే ఏ జ్ణాని(నాయకుని)(పాలకుని)కి అయినా భద్రతా సమస్య తలెత్తదు కదా. ఆ రెండు విధాల మాటలు ఏమంటే 1.ఎక్కడ నకారాత్మకత ఉందో అక్కడ సకారాత్మకత ఉంది. 2.ఎక్కడ సకారాత్మకత ఉందో అక్కడ నకారాత్మక సకారాత్మకత ఉండాలి కదా.

తెలుసుకోవలసినవి: --------------- మో సకారి  మాటలాడుతున్నప్పుడు మొదట తాను  మాటలాడుతున్నానని మరచిపోరాదు.మోసకారి  తరువాత తన మాటలు వినేవ్యక్తి కోసము  ఉద్దేశించబడినవి  అని  మరచిపోరాదు. చేయకూడనివి : ------------ మోసకారి తాను ఎదుటి వ్యక్తికి గౌరవము ఇస్తున్నాను కనుక ఆ గౌరవము దక్కించుకోవాలని అని  బ్లాక్ మెయిల్ చేస్తాడు. ------------------------------------- అయితే  బ్లాక్ మెయిల్ గౌరవము అనేది నిజమైన  గౌరవము  కాదు కదా.  -------------------------------------