Posts

Showing posts from November 9, 2017

I don’t support anarchists either.

Image
విమలక్క గారు ఇంకా నిమ్న కులాల వారు సామాజికముగా ప్రతిభా వంతులు అనుకుంటున్నారా ?

West Bengal is parental place of jaya Bachchan.

Image

Among all Indian language film comedy scenes,Telugu language film comedy is BETTER.

Image

Medical professionals will be becoming nutritionists from now onwards. FOOD IS THE BETTER DRUG.

సామాజికముగా వెలి వేయబడ్డ తామస గుణ ప్రధానులు ,మానసికముగా వెలివేయబడ్డ సత్వ గుణ ప్రధానులు మరియు భౌతికముగా వెలివేయబడ్డ రజో గుణ ప్రధానులు మూడు వర్గాల వారు గ్రహించాల్సింది ఏమంటే ఇకపై వైద్యులు అందరూ న్యూట్రిషనిస్టులు గా మారాలి -మారుతారు-ఎందుకు మారరు ?

Diplomatic world ! Donald trump in Beijing !

Image

3/8th bolt means 6-by-16 which is law-by-social. Six means jnanam. Sixteen means buddhi. Buddhi(profession) and jnanam(consistency against adverse questions) are two sides of same coin so they are against each other.

Image
ఆరు సామాజిక -మానసిక స్థాయిల గురించి నేను చెపుతాను . “వ్యతిరేకత “ అనేది అన్నింటి కన్నా మొదటి స్థాయి .మొదలు అనేది క్రింద ఉంటుంది కదా ! “ముఖత “ అనేది రెండవ స్థాయి . రెండవ స్థాయి అనేది క్రింద నుండి రెండవ స్థానములో ఉంటుంది . “మాట “ అనేది మూడవ స్థాయి . మూడవ స్థాయి అనేది క్రింద నుండి మూడవ స్థానములో ఉంటుంది . “ ఆలోచన “అనేది నాలుగవ స్థాయి . నాలుగవ స్థాయి అనేది క్రింద నుండి నాలుగవ స్థానములో ఉంటుంది . “వృత్తి ” అనేది అయిదవ స్థాయి . అయిదవ స్థాయి అనేది క్రింద నుండి అయిదవ స్థానములో ఉంటుంది . “భావన ” అనేది ఆరవ స్థాయి . ఆరవ స్థాయి అనేది క్రింద నుండి ఆరవ స్థానములో ఉంటుంది .

Any moral is,has to and will stay as moral without any comment. My point is that as there are Hindu users in Hinduism,there are Hindu haters in other religions throughout world. Because any righteousness if it is true great must include all its adversities in it, Anti-Hindu logic is that Hindu righteousness is great and being inclusive but Hindus are being divisive. Any voice must have right mind,good heart,apt face,true name and real hand. Otherwise it will lead to pessimism(casteism)(court mindset) which is being divisive of ills. Pl.note that threat to Hinduism is more from within Hinduism and less from outside Hinduism. SWAMI paripurnanada ! Sound comes only when two hands are clubbed. This simple proverb should be kept in mind in avoiding being divisive among Hindus and other religions.Eye for an eye makes world as blind. One should learn to be litigant in his abstract. That means one should see self in his self while retaining self in other/s.

Image
స్వామీ పరిపూర్ణానంద గారూ ! మతము వేరు . మత అనుష్టాన భావజాలము వేరు .  1. మీ లాంటి భావజాలము కలిగిన భారతీయులు అయిన ఆర్ ఎస్ ఎస్ / జనసంఘ్ / బిజెపి వారెవరూ  బ్రిటిష్ వారికి వ్యతిరేకముగా భారత స్వాతంత్ర పోరాటం చేయలేదు అని మీకు తెలియదా ? 2. మీకు అంబేద్కర్ గురించి మాట్లాడే హక్కు ఉందని చెపుతూ విదేశీయుల కు వ్యతిరేకముగా వాదిస్తున్నప్పుడు ఆ విదేశీ తనము అనేది మీరే అని గ్రహించాలి .  ఎందుకంటే ఇతరులకు ఇతరులు అనగా తానే కనుక .  3. స్వ ధర్మ ప్రచారము అనేది అన్య మత వ్యతిరేక ప్రచారము చేయని వారు మాత్రమే చేయాలి . 

True enjoyment is in making all other/s as self knowledgeables.

Image

Drug is not food. But food includes drug.And Kiran Bedi as COP is drug for social malady like corruption among indian police.

Image

Those who aspire to be in power by anti-govt minded.media management will fall down from power by same anti-govt minded media management,

Image
ఇలాంటి వెధవ నాయకుడికి రాజనీతి కి మరియు పాలనకు మధ్య తేడా తెలియదు .  రాజనీతి అంటే తాను అజ్ణానముగా కనిపించడము ద్వారా ఇతరులందరినీ జ్ఞానులుగా చేయుట .  పాలన అంటే తాను ఇతరులందరిలో జ్ఞానముగా నిలుచుట .  ———— ————  అయినా మీడియా వారిలో ప్రభుత్వ వ్యతిరేక వృత్తి ఉంది అని గ్రహించక మీడియా వారి ప్రాపకం ద్వారా అధికారములోకి రావాలని /వచ్చిన “మాజీ మహారాజా వంశ ప్రజాస్వామ్య నాయకులందరూ ” ప్రజలను ఉద్ధరించింది ఏమీ లేదు కదా .  “తన దాకా వస్తే కానీ ..... “ అనే సామెత ఈ అరాచక వాద మాజీ మహారాజా వంశస్థులకు ప్రజాస్వామ్య భావప్రకటన స్వేచ్ఛ లో బాగా అతికిపోతుంది . 

Social means knowledge. There are two types of knowledge. One is being as knowledge. Other is prevailing as knowledge. Being as knowledge means American philosophy which is LAW. Prevailing as knowledge is Indian philosophy which is POWER. Law is not power but by power. In same way,voice is not mind but by mind.

సోషల్ అనగా చరిత్ర ,రాజనీతి ,శాసనము ,శాస్త్ర భోధన ,వృత్తి ,ఆలోచన ,ఆచరణ మరియు ముఖము . ———- దేనిలో ఉండవలసినది మొదటగా అందులో ఉండదు -ఉండరాదు- ఎలా ఉంటుంది ? ఎందుకంటే మానవుడు అంటే ప్రయత్న ధర్మము కలిగిన వాడు అని అర్ధము కదా . డ్రైవ్ ఉంటుంది కనుక డ్రైవర్ ఉండాలి కదా . ———- కనుక రాముడిలో రాముడు ఉండడు మొదటగా . అంటే ఇప్పటి రాముడే ఇప్పటి ఏసు క్రీస్తు అని జ్ఞానము కలగాలి . ఏసు క్రీస్తు లో ఏసు క్రీస్తు ఉండడు మొదటగా . అంటే అప్పటి ఏసు క్రీస్తే అప్పటి రాముడు అని జ్ఞానము కలగాలి . అలాగే కోట శ్రీనివాస రావులో కోట శ్రీనివాస రావు ఉండడు మొదటగా . అంటే ఇప్పటి -అప్పటి రాముడు మరియు ఇప్పటి -అప్పటి ఏసు క్రీస్తు అనగా మరెవరో కాదు కోట శ్రీనివాస రావు అని గ్రహించాలి .