నిజమైన వాడిలో నటుడు ఉన్నప్పుడు "నటుడిలో నటుడు " ఉంటాడు కదా ! When there is ACTING MINDSET,there will be ACTING MINDSET within ACTING MINDSET naturally. Isn't it ? కథ,కథనం మరియు పాత్రలు అనేవి ప్రేక్షకుడిపై ప్రభావము కలిగించి అతడి అంధ విశ్వాసములను సిస్టమేటిక్ విధానము (అనగా భారతీయ /ప్రపంచ సినీ పరిశ్రమలో ఉన్న వారి సృజనాత్మకత మరియు సంవత్సర క్రమములో సినిమాల విడుదల క్రమము) ద్వారా పటాపంచలు చేయగలిగినప్పుడు ప్రపంచములో ప్రతి పౌరుడి యొక్క సోషల్ బ్లాగ్ లేదా మైండ్ విలువ అనేది ఆత్మ జ్ఞానము కలిగి నైతిక మానసికత అనగా ఒకడిగా అంతా లో కొంతగా అంతిమముగా సత్యములో విజయము పొందుతాడు .