Truth is neither reality nor virtuality. Truth is "you" for(by)(of) me.
మనిషికి జాతీయత మరియు స్థానికత అనే రెండు అంశాలు "తిరిగి మనిషిగా నిలబెడతాయి ". జాతీయత అనగా భాష ఉంటుంది . భాష ఉంది కనుక దానికి ఉఛ్చారణ మరియు లిపి ఉంటాయి . ఉఛ్చారణ అనగా మాటలు (ఆలోచనలు ). మాట (ఆలోచన ) అనగా అక్షరముల క్రమము . --------- క్రమము యొక్క అష్టమ స్థానములో అక్రమము ఉంది ఎందుకంటే అక్రమములో నుండి క్రమము పుట్టింది కనుక . THERE IS ORDER IN DISORDER. BECAUSE THERE IS DISORDER IN ORDER. ---------