Posts
Showing posts from March 17, 2017
See how film hero dominates film director in hindi cinema ?
- Get link
- X
- Other Apps
But at present two-thirds people are "being democratic to prevail as mediocre(imperial)" which means "devil(God)(demon)".
- Get link
- X
- Other Apps
ప్రజాస్వామ్యము అంటే తాను కరెక్టు అని భావించింది ఇతరులు ఆచరించాలి అని తప్పుడు భావన ప్రజలలో ఉంది . తాను కరెక్టు అని భావించింది ఇతరులతో తాను చెప్పే స్వేచ్ఛ ఉంటుంది కానీ ఇతరులు అలా ఆచరించేలా చేసే స్వేచ్ఛ ఉండదు -ఉండరాదు -ఎలా ఉంటుంది ? ఇతరులతో ఎన్ని సార్లు అయినా చెప్పవచ్చు కానీ తాను చెప్పినట్లు ఇతరులు నడుచుకుంటూ ఉంటే తాను కరెక్టుగా చెప్పనప్పుడు ఇతరులు కరెక్టుగా ఉండలేరు కదా ! కనుక ఇతరుల స్వేచ్ఛ అనేది ఇతరులు కలిగి ఉండేలా చేయడము అనేది నిజమైన ప్రజాస్వామ్యము . దానికి ఒక్కటే పరిష్కారము . అదేమంటే సామ్రాజ్య వాదులుగా(మిడి మిడి జ్ఞానము కలిగిన వారుగా ) తాను మరియు ఇతరులు ఉండటము ద్వారా ప్రజాస్వామ్య వాదులుగా నిలుచుట .
You have got mind of your own "as other/s do". And you have got sense of your own to provoke other/s minds so that other/s make sense among themselves "through your ACTIONS by your mind application on your hand". In that way only,your word will be as much useful to self as that of other/s. VAAK (word)(heart) rules world in society. So your word must be discrete and disciplined.
- Get link
- X
- Other Apps
ఇమిటేషన్ (అనుకరణ ) అనేది నటన కాదు . నటన అనేది అంధ విశ్వాసములు అనగా ప్రేక్షకులలో నిరాశావాదము ,తిరోగమనవాదము,పలాయన వాదము ,శీల రాహిత్యము మరియు గుణ రాహిత్యము లను చర్చ ద్వారా స్వయం నిర్మూలన చేసుకునేలా ప్రభావ శీలత . అయితే అనుకరణ మరియు మోనో యాక్షన్ అనేది నటన గా "కనిపిస్తుంది " . గుర్తుంచుకోండి ! కనిపించే దానికి కేవలము గౌరవము ఇవ్వాలి . ఉండే దానిని లేదా నిలిచే దానిని నమ్మాలి . ---------- అలా కాకుండా కనిపించే దానిని నమ్మటము చేయడము మొదలు పెడితే ఆత్మ వంచన (అజ్ఞానము ) మరియు కుళ్ళు మానసికత గా నిలుస్తుంది . తద్వారా "గుణ హీనత కలిగి" సమాజము ఆనేది నిర్వీర్యముగా నిలుస్తుంది .
Have mind application to what you(mysticity and selfish-renunciation) see for finding answer to your(mysticity and selfish-renunciation) question.
- Get link
- X
- Other Apps