But at present two-thirds people are "being democratic to prevail as mediocre(imperial)" which means "devil(God)(demon)".
ప్రజాస్వామ్యము అంటే తాను కరెక్టు అని భావించింది ఇతరులు ఆచరించాలి అని తప్పుడు భావన ప్రజలలో ఉంది .
తాను కరెక్టు అని భావించింది ఇతరులతో తాను చెప్పే స్వేచ్ఛ ఉంటుంది కానీ ఇతరులు అలా ఆచరించేలా చేసే స్వేచ్ఛ ఉండదు -ఉండరాదు -ఎలా ఉంటుంది ?
ఇతరులతో ఎన్ని సార్లు అయినా చెప్పవచ్చు కానీ తాను చెప్పినట్లు ఇతరులు నడుచుకుంటూ ఉంటే తాను కరెక్టుగా చెప్పనప్పుడు ఇతరులు కరెక్టుగా ఉండలేరు కదా !
కనుక ఇతరుల స్వేచ్ఛ అనేది ఇతరులు కలిగి ఉండేలా చేయడము అనేది నిజమైన ప్రజాస్వామ్యము .
దానికి ఒక్కటే పరిష్కారము .
అదేమంటే సామ్రాజ్య వాదులుగా(మిడి మిడి జ్ఞానము కలిగిన వారుగా ) తాను మరియు ఇతరులు ఉండటము ద్వారా ప్రజాస్వామ్య వాదులుగా నిలుచుట .

Comments