Knowledge(society) has to be believed but not just given respect as is being done by law court people. It is sin on part of law court people who believe in their court to just give respect to society(knowledge). Law courts must note that they are just exigency for social(knowledge) maturity among public, Social(knowledge) duty prevails over law court exigency. WORD IS LIFE. SENTENCE IS VOICE.
వంచన చేస్తానన్నా ,అనుకరణ చేస్తానన్నా మరియు బరితెగింపు చేస్తానన్నా సమాజము పరిపక్వత చెందినప్పుడు అందుకు అంగీకరించదు . ఉదాహరణకు ఒకటి ,రెండు మరియు మూడు సంఖ్యల మధ్య సంబంధమును అభ్యసిస్తే సక్రమత అంటే ఏమిటో అర్ధమవుతుంది . ఒకటి కి రెండుకు మధ్య సంబంధము ఏమంటే ఒకటి అనేది రెండులో అర్ధ భాగము మరియు రెండు అనేది ఒకటికి రెట్టింపు . అలాగే రెండుకు మూడుకు మధ్య సంబంధము ఏమంటే ఒకటికి మరియు రెండుకు మధ్య సంబంధము మాదిరిగా వాటి మధ్య తేడా అనేది ఒకటి అయినప్పటికీ రెండు అనేది మూడులో అర్ధ భాగము కాదు మరియు మూడు అనేది రెండుకు రెట్టింపు కూడా కాదు . మరియు ఒకటి కి మూడుకు మధ్య సంబంధము ఏమంటే ఒకటికి మరియు రెండుకు మధ్య సంబంధము మాదిరిగా వాటి మధ్య తేడా ఒకటి కాదు రెండు అని గ్రహించగలుగుతూ ఒకటి అనేది మూడులో అర్ధ భాగము కూడా కాదు మరియు మూడు అనేది ఒకటికి రెట్టింపు కూడా కాదు . అంటే పరమార్ధము ఏమంటే ఒకటి కి ,రెండుకు మరియు మూడుకు మధ్య సంఘర్షణ (అగ్ని ) అనేది సహజము అని గ్రహించగలుగుతూ దానికి నాలుగు (ఒకటికి మరో పేరు ) అనేది వెలుగు అనేది పరిష్కారము అని నమ్మాలి .