ఒక ఆలోచన(మాట )(హృదయము) అనేది చెప్పే వ్యక్తి తనదైన పేరు మీదుగా చెప్పేది ఎందుకంటే వినే వ్యక్తి యొక్క మానసికత లో అతని యొక్క ఆలోచన (మాట )(హృదయము ) ను అతని ఇతరుల కొరకు కలిగించుటకు. ------------------------------------------------ తాను(తన వ్యక్తి) ,తన వస్తువు (మాట )(ఆలోచన )(హృదయము) మరియు ఇతరులు(వినే /చదివే వారు) మూడూ కూడా ఒకదానినుండి వేరొకటి వేరు చేసి చూడలేని విషయములు అయినప్పుడు "అవినీతి (బుద్ధి విచక్షణా రాహిత్యము) మరియు/లేదా ఆత్మ హత్య సదృశ్యము (సమాజములో బరితెగింపు)" కి ఆస్కారము ఉండదు - ఉండరాదు - ఎలా ఉంటుంది ? --------------------------------------------------- కనుక నేను(చెడు యొక్క మంచి ) అనే వ్యక్తిని నా మానసికతలో ఎంత బలవంతుడిని అంటే నా బలమైన ప్రత్యర్ధి (మంచి యొక్క చెడు ) ప్రశ్న అంతటి బలవంతుడిని . తిరకాసు ఆలోచన,ఓర్పు మరియు మాట కూడిన దానినే వ్యక్తిత్వ సంపూర్ణత అంటారు . LET US LEAD THAT.