అత్యంత ముఖ్యమైన సామాజిక(మానసిక) అంశము(ఆలోచన ) అయిన వంశ పారంపర్యత గురించి మరియు రాజకీయ (రాజధర్మము యొక్క రాజనీతి ) రంగములో దాని సంక్లిష్టత గురించి నేను చెప్పాలి-చెప్పవలసి ఉంటుంది -ఎందుకు చెప్పరాదు ? ఇక విషయానికొస్తే నా మాట ఏమంటే 1. వంశ పారంపర్యత అనేది సామాజిక(మానసిక ) పరిష్కారము (సమాధానము ). 2. వంశ పారంపర్యత ను నమ్మకపోతే సమాజములో కుటుంబ వ్యవస్థ ను నమ్మనట్లే . 3. గతము,వర్తమానము మరియు భవిష్యత్తు ను నమ్ముతున్నాము కనుక వంశ పారంపర్యత నిర్వచనము అనగా తిరిగి గతము ,వర్తమానము మరియు భవిష్యత్తు ను నమ్ముట . 4. అంటే బిజెపి (శీలము లేని పార్టీ )(సైతాను ) ,భారతీయ పోలీసు వారు ,భారతీయ న్యాయస్థానము వారు,భారత మావోయిస్టు పార్టీ మరియు భారతీయ మీడియా ఎంతగా ప్రశ్నించినప్పటికీ ఏదో ఒక నాటికి వంశపారంపర్యత అనేది "సహజ సిద్ధముగా నైతిక సమాజములో నిలుస్తుంది-నిలవాలి -ఎందుకు నిలువదు ? ".