Because social respects law. But social doesn't believe in law.
" నేను బుద్ధిమంతుడిని మరియు నా సంతానము బుద్ధి మంతులు " అనే మాట నలుగురిలో వినటానికి బాగుంటుంది కానీ ఆచరణలో సమాజములో తండ్రి మరియు తన సంతానము రెండూ కూడా "ఒకటి బుద్ధి మంతుడుగా కనిపిస్తే రెండవ పార్టీ వారు బుద్ధిమంతులుగా ఉంటారు " అని గ్రహించాలి .
ఎందుకంటే తండ్రి మరియు తన సంతానము ఇరువురూ నైతికముగా మరియు సక్రమతగా ఒకరికొకరు మరియు ఇతరులతో ఉండటము మరియు నిలవటము అనేది అసాధ్యము .
ఎందుకంటే తండ్రి మరియు తన సంతానము ఇరువురూ నైతికముగా మరియు సక్రమతగా ఒకరికొకరు మరియు ఇతరులతో ఉండటము మరియు నిలవటము అనేది అసాధ్యము .
Comments