ఆయుధము ఆలోచన(భావ)-స్వంతంత్రతకు మార్గ రక్షణ మాత్రమే.ఆయుధమును నమ్మి ఏ విప్లవకారుడు ప్రపంచములోని ఏ ప్రాంత ప్రజలపైనైనా అధికారమును 40 సంవత్సరములకు మించి శాశ్వతముగా చెలాయించలేరు. ఎందుకంటే రాజ్య-అధికారము అనగా ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి,ప్రజల ఆర్ధిక పరిస్థితి మరియు సామాజిక -ఆర్ధిక పరిస్థితి మూడింటిపై సమతుల్యత మరియు శాంతి(సమానత్వ ) స్థాపన చేయుట . పై పనిని ప్రస్తుత జ్ఞాన(సమాజ)-పరిపక్వత కలిగిన ప్రజాస్వామ్య ప్రపంచములో కేవలము past-continuity(ఆధ్యాత్మికత )(మూడవ వ్యక్తి ఆలోచన) కలిగిన భారత జాతీయ కాంగ్రెస్ మాత్రమే చేయగలదు.విప్లవ(వాదనపై విశ్వాసము కల) భావజాల పార్టీలు కేవలము అనైతికత(ఊహాగానము) లో బ్రతికే వారిని అధికారము నుండి దించటానికి మాత్రమే ఉపయోగపడతాయి. పిచ్చి(మంచిగా ఊహాగానము) గా ప్రవర్తిస్తూ ఉండే వారిని పిచ్చి(వాదన పై నమ్మకము ) గా ఉండే వారు మాత్రమే మంచిగా సంస్కరించగలరు మంచి(ప్రజాస్వామ్య యుతము) గా ఉన్నవారి సమక్షములో. ...