Uncontrolled long distance journeys are criminal.
ప్రయాణము అనగా స్థూలముగా రెండు రకాలు . 1. రోజువారీ నడక ప్రయాణము అంటే 5 కి .మీ . 2. దూర ప్రయాణము . ------------------------------------------------------- ------------------------------------------------------- దూర ప్రయాణములను విచక్షణతో మరియు బరితెగింపు లేకుండా అదుపు చేయాలి . లేనిచో రోడ్ ,రైలు మరియు విమాన ప్రమాదములను అదుపు చేయలేము .అయినా ప్రస్తుత ఇంటర్నెట్ యుగములో దూర ప్రయాణములు అవసరము ఎప్పుడో తప్ప ఏమిటి ? -------------------------------------------------------- -------------------------------------------------------- ఇంటర్నెట్ స్థానికత ను ప్రోత్సహిస్తుంది . Virtual world encourages native-leading-earners than global-earning-leaders.