That is human which is THE ONLY SPECIE which has "right social character".
రాక్షసత్వము మరియు వ్యక్తిగతము అనేవి సామాజికము అయినప్పటికీ రాజకీయములో కలయిక చేసుకోవటము అనేది రాజకీయము యొక్క గొప్పదనము . ఎందుకంటే మానవీయత(హ్యూమనిజం ) అనేది బుద్ధి విచక్షణ వలన చెడును కలయిక చేసుకోవడము వలన చెడు అనేది తనను తాను స్వయం నిర్మూలన చేసుకునే ఆస్కారము కలిగిస్తుంది .