1. ఆత్మ వంచకులైన వాడుకునే మనస్తత్వము వారితో ఆత్మ వంచకులైన వాడుకునే మనస్తత్వము వారిగా "కనిపించడము " ద్వారా ఆత్మ వంచకులైన వాడుకునే మనస్తత్వము వారిని సామాజిక న్యాయము కొరకు తిరిగి వాడుకోవడము అనేది ఆత్మ జ్ఞానులైన భారత జాతీయ కాంగ్రెసు వారివిధి . గుర్తుంచుకోండి ! వ్యక్తిగతము అయిన వారితో వ్యక్తిగతముగా ఉండటమే సామాజిక న్యాయము . ---------- 2. అసాంఘిక (అజ్ఞాన ) వ్యవస్థ అనేది తన వ్యతిరేకులను కలిగి ఉండటము సహజము . అయితే అలా పుట్టిన సమాజ వ్యతిరేకులు తమ సమాజ వ్యతిరేకులను సృష్టించుకుని వారిని నిర్మూలన చేస్తూ తమంతట తాము తమను నిర్మూలన చేసుకోవడము ద్వారా జ్ఞాన వ్యవస్థ అనేది బలోపేతము అవుతుంది . ---------- పై రెండు న్యాయ ప్రకటనలు కూడా సమాజములో అందరినీ అంతిమముగా తమ ప్రశ్నలకు తామే సమాధానపరులుగా నిలుపుతుంది .