Posts

Showing posts from April 18, 2015

FEAR OF LAW(MIND) IS GOD WITHIN SELF WHICH IS HUMAN BECOMING TO PREVAIL AS HUMAN BEING AGAIN.

భారత జాతీయ కాంగ్రెసు అనేది ప్రాపంచిక సంక్లిష్టతల  కలిగి ఉన్న అన్ని ప్రాపంచిక రాజకీయ పార్టీ ల  యొక్క      రాజకీయ పార్టీ. భారత జాతీయ కాంగ్రెసు అనేది గెలుపులో గెలుపుతో  పాటు  ఓటమిలో గెలుపును చూస్తుంది.అందువలననే  భారత జాతీయ కాంగ్రెసు అనేది ప్రపంచములో ఏకైక  గొప్ప ది  మరియు విలువ అయిన దిగా  సంస్థ   తయారు చేయబడి  నిలిచినది.        

బంధుత్వ సమస్యకు మధ్యేవాద బంధుత్వముతో పరిష్కారము అవుతుంది. FAITHFUL BEING RATIONAL IS SOCIAL LAW. .ఒక పుస్తకము విషయమును సమాజములో రెండు మాటలలో చెప్పటము తప్పు. తరగతి గదిలో పనిని,ఆసుపత్రిలో పనిని మరియు షాపులో పనిని సమాజములో చేయరాదు.

SENSELESSNESS OF SENSELESSNESS TO SENSELESSNESS IS SENSE. పై విషయమును అందరూ గ్రహించాలి .  ------------------------------------------------------ స్త్రీతో పెళ్లి అంటే భారతీయ స్త్రీ వర్గము గత 20  సంవత్సరములుగా  భయము కలిగించేలా చేశారు.  ఇది నా ప్రకటన .  -------------------------------------------------------- నా దగ్గరకు పి . పూర్ణకళ (మండపేట) అనే పేద అమ్మాయి వచ్చి వివాహము చేసుకోమని అడిగింది. నేను తిరస్కరించాను . ఎందుకంటే నేను విడాకులు ఇవ్వవలసి వచ్చే పక్షములో ఆమెకు నేను కనీసము అరకోటి రూపాయలు వివాహ భరణము ఇవ్వవలసి ఉంటుంది  కనుక . 

Police implements 144 section at NBKR engineering College in Nellore Dis...

Image
       If nedurumalli janardhana reddy is truthful without any self-deception,how can nedurumalli janardhana reddy son and nedurumalli janardhana reddy brother fight for their engg college rights?     I.N.C.sin is inclusive mind.  

A - Upendra - mental Upendra Back Of Chandini

Image

A - Upendra - Jail Scene

Image

A - Upendra - mental Upendra - Iam God God Is Great Scene

Image
   In immature self-deceptive society,being self-truthful is mad.    BUT when society matured,same self-truthful being will prevail as consistent voice.    SO SELF-DISCIPLINE IS MOST IMPORTANT.

A - Upendra Killing People

Image

A - Upendra - Scolding God

Image

Krishnavatharam

Image

HORSE RACE COURSE IS SKILL GAME.

గుఱ్ఱము పేరు మరియు  వంశ చరిత్ర మరియు జాకీ ప్రతిభ మూడూ క్షుణ్ణముగా తెలిస్తేనే గుర్రపు పందాలు " స్కిల్ గేము" అంటారు.  

నీది కాని మరియు అజ్ణానపు మాట(ఆలోచన) లను ఎంత విన్నా లేదా చదివినా నీకు వ్యర్ఢమే.

అజ్ఞానము అనేది చదవగానే లేదా వినగానే తెలిసిపోయినట్లుగా కనిపిస్తుంది.  సబ్జెక్టును వ్యతిరేకముగా అడిగితే సమాధానము చెప్పలేరు. తామసము అంటే లోపల ఉండే అగ్ని.అగ్నిని నమ్మరాదు.అగ్ని యొక్క వెలుగును నమ్మాలి.    ----------------------------------------

అదే సంపూర్ణ మానసికత.

స్నేహితము లోనే  విరోధము ఉన్నది.విరోధములోనే  స్నేహితము ఉంది. కనుక మనిషి అన్న వాడు స్నేహితుడిలో విరోధిని  మరియు విరోధిలో స్నేహితుడిని చూడాలి.  

చదివిన లేదా విన్న దానిని కలిపితే కాని తిరిగి ప్రత్యర్ధిగా అడిగితే సమాధానము చెప్పలేము.

మాట (ఆలోచన)(హృదయము) కు పేరు ఎంత ముఖ్యమో స్వరము కూడా అంతే ముఖ్యము .   

SO BE COMPLEX WHICH IS ORDER IN DISORDER AND DISORDER IN ORDER.

ఈ బహుజన సమాజము అనేది పరిపక్వత చెందిన దశలో చెడులో మంచి ఉంటుంది మరియు మంచిలో చెడు ఉంటుంది .  మానసికతపై తిరిగి మానసికతను పెట్టటము ద్వారా పై విషయము తెలుస్తుంది .