ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉంటే ప్రాధమిక విచారణ చేసి నిర్బంధములోకి తీసుకునే విధి నిర్వర్తించాలని పోలీసువారిని పోలీసు నిబంధనలు ఎల్లపుడూ నిర్దేశిస్తుంటాయి.
మూడవ వ్యక్తి అనుమాన నివృత్తి కొరకు ఏ వ్యక్తి అయినా తోటి వ్యక్తి పై 'ఆరోపణ' చేసే స్వేచ్చ కలిగి ఉంటాడు. ఆరోపణ అనగా ప్రకటన . ఆరోపణ ను విచారణ ద్వారా అధిగమించవచ్చు . అయితే ఆరోపణ మీద విచారణ జరుగరాదు అని ముగ్గురిలో ఏ వ్యక్తి చెప్పి నా అది ఇంకా మరీ నేరము .