If people do these two things,sunstroke and water scarcity can be avoided.INDIANS ARE LAZY.
ఇంకుడు గుంతలు అనేవి జనావాస ప్రాంతాలలో తప్పని సరి చేయాలి . మరియు వేసవి కాలములో ప్రతి రోజూ ఉదయమే రెండు లీటర్లు మంచి నీళ్ళు త్రాగితే ఎండ తాపము అనేది మనిషికి సాయంత్రానికి ఉండదు .