సత్యము అనగా చెప్పటానికి రెండు రెండ్లు నాలుగు మరియు వినటానికి రెండు రెండ్లు ఒకటి . సత్యము అనేది తన మాటలు తాను చెప్పాలి మరియు ఇతరులచే వారి మాటలు మాత్రమే చెప్పించాలి-వినాలి. సత్యము అనేది ఒప్పుకు మాత్రమే ఒప్పుగా ఉంటుంది . సత్యము అనేది తప్పుకు ఒప్పుగా ఉండలేదు . సత్యము అనగా అగ్ని నుండి కలిగే వెలుగు లేదా తేజస్సు . సత్యము అనేది తనను తాను వంచన నుండి అధిగమించగలిగేది . సత్యము లేనిదే మనిషికి అన్ని బుద్ధి వికాసములు కలుగవు . కనుకనే ప్రతి వ్యక్తి తనదైన తనలో తన సత్యము (అధికారము ) కొరకు ప్రతి రోజూ అన్వేషణ (తన మరియు ఇతరుల మాటల /ఆలోచనల ద్వారా ) చేస్తుంటాడు -చేయాలి -ఎందుకు చేయలేడు? సత్యము అనేది మొదటగా(చివరగా ) తనకు తానుగా తనలో సక్రమతగా ఉండవచ్చు కానీ తరువాతగా (అంతిమముగా ) (ప్రత్యర్థి ప్రశ్నకు నిలకడ మాట/ఆలోచన గా ) నిలవాలి . సత్యము (అధికారము ) అనేది ఇచ్చేది -అడిగేది కాదు . సత్యము (అధికారము ) అనేది అంతిమముగా ఎవరికి వారు తమలో తాము తమకు కలిగించుకుని ఉండేది . సత్యము అనేది లేకపోతే మనిషి కి సామాజిక మానసికత అనేది ఉండదు తద్వారా మనిషి అనే వాడు కుక్క మానసికత ,నక్క మానసికత ,సర్ప మానసికత ,రాక్షస మానసికత లేదా