Posts

Showing posts from November 22, 2016

An asker has to ask with control and sense. Then only giver can give with control and sense.

ఆనారోగ్యము మరియు వేదన ఏమీ కూడా నోటితో రోగి చెప్పకుండా వైద్యుడు వైద్యము ఎలా చేయగలడు ? అలాగే ఇంజినీరు కు ప్రజలు తమ సమస్య ఏమీ చెప్పకుండా తాను ఎలా మాట (ఆలోచన ),గణితము మరియు జీవ రసాయన క్రియలు పరిష్కరించి సమాజ నిర్మాణము చేయగలడు ?

Opposing for sake of opposing is socially criminal.

ప్రపంచ సమాజములో ప్రతి అంశముకు చాలా (10) సంక్లిష్టతలు ముడిపడి ఉంటాయి . కనుక ఆ చాలా (10) సంక్లిష్టతలకు తిరిగి చాలా (10) సంక్లిష్టతలు సంక్లిష్ట పరచడము చేయాలి .

Documentaries in YouTube age are better text-books for academic world.

Image

If the state yields to Maoism,then that state will be lame duck and banana republic. People have discretion and freedom to vent their feelings and aspirations about half-truth against their natural adversities in the form of security forces and law. That should not mean the state should bow to all sundry and unchecked thoughts of people and their mediocre.leadership.People must be imbibed with odds in society so that they overcome mediocrity which is human weakness. My point is simple. WHY SHOULD ONE(THE STATE) LISTEN/FOLLOW OTHER/S EVEN OTHER/S ARE RIGHT ? AND WHY PEOPLE.SHOULD DISOBEY THE STATE EVEN THE STATE IS WRONG ? For these two simple and straight questions, these Maoist leadership gives childish replies. Life is not abstract. Life is litigant in abstract. Reality is harsh to prevail as sweet. Reality is not supposed to prevail as spiritual(being as not and not as being). True reality is being spiritual(being as not and not as being) to prevail as materialsistic(being as being and not as not). If reality is being spiritual(being as not and not as being) and sentimental,then innumerable spiritual(being as no and not as being) ideologies come to prevail as unending process.SO SENSIBLE COMPLEX SUBJECTIVITY is the ultimate.

Image
మావోయిస్టు నాయకుడు ఆర్కే భార్య శిరీష (అలియాస్ పద్మక్క ) గారూ ! మీ భావజాలము గురించి చాలా బాగా వివరించారు.  అక్కడి వరకు మాత్రము బాగానే ఉంది .  ఆ తరువాత ఇంకా సామాజికత ఉంది అని మీకు తెలియదు . అది మీ అజ్ఞానము (నేరము ).  ఆ తరువాత నిలిచిన సామాజికత గురించి నేను క్లుప్తముగా -సూటిగా -స్పష్టముగా వివరిస్తాను .  ----------- మనిషి మొదటగా ఎలాగైనా ఉండే స్వేచ్ఛ కలిగి ఉంటాడు .  తరువాత మాత్రమే మనిషి తిరిగి మనిషిగా నిలుస్తాడు సమాజములో ఉన్న తన యొక్క వైరుధ్యము వలన .  అంటే రోగము కలిగి నప్పుడూ వేదన ఉంటుంది . ఇది అవాంఛిత వేదన .  రోగముకు శస్త్ర చికిత్స చేస్తున్నప్పుడూ వేదన ఉంటుంది . ఇది కావలసిన వేదన .  ఇక్కడే బాగా ఆలోచించాలి .  నిజమైన నైతికత (సక్రమత ) అనేది శస్త్ర చికిత్స వేదన అనుభవింప చేసేలా చేస్తేనే కలుగుతుంది .  లేనిచో అది బూటకపు నైతికత (సక్రమత ) గా నిలుస్తుంది . తద్వారా "బూటకముకు బూటకముగా ఉండలేని బలహీన రాజ్యము (మానసికత )(చట్టము ) " నడుస్తుంది .  అంటే మనిషికి మనిషిగా నిలబెట్టే సత్యవంతమైన సమాజము ఏర్పడాల...

Phani Kalyan has future.

Image

Illegal immigrants have been problem for many countries.

Image

Good atta gives rise to good roti.

Image