Posts

Showing posts from August 6, 2017

Yes ! Campaign for Education in Iraq solves insurgency in Iraq.

Image

Way of life is nativity(mind stability by overcoming mind infidelity or ambiguity) which is nothing but Hinduism.

Image

Africa as I love it.

Image

A change in US politics by president Donald trump !

Image

Word "Innings" is brilliant for many professionals.

Image

Power of pen can change(reframe) minds of public into social.

Image
అవును ! నాటకము /నాటిక రచన బాగుండాలి కానీ ఇప్పటికీ నాటిక రచన అనేది సమాజము కు స్పృహ కలిగించ గలదు . 

Comedy is yoga.

Image

Interview with live show is newslaundry speciality.

Image

Even villain(evil) is not villain(evil) to his self within at first "but only at next". So inference is that one should learn to be "negative of positive" against "positve of negative either within or outside".

సూటిదనములో వక్రత మరియు /లేదా అడ్డము అనేది  సహజము . కనుక సంక్లిష్టతలకు (వైరుధ్యములకు ) సంక్లిష్టతగా (వైరుధ్యముగా ) ఉండుట నేర్చుకోవాలి అనగా సూటిదనము గా ఉంటూ వక్రతకు వక్రతగా మరియు అడ్డము కు అడ్డముగా నిలుచుట నేర్చుకోవాలి ------------    అంతే కానీ కేవలము సూటిదనముగా ఉన్నా తప్పే . లేదా కేవలము వక్రతకు వక్రతగా మరియు అడ్డముకు అడ్డముగా ఉన్నా తప్పే .దాని వలన మానసిక డొల్లతనము మరియు /లేదా మానసిక పెళుసుదనము కలుగుతాయి . తద్వారా వ్యక్తిత్వ వికాసము జరుగదు .

So Mahabharata stanzas must be recited during mornings. And Ramayan stanzas must be recited during afternoons. While Bhagavatam stanzas must be recited during nights. Pl.note.

Image
కథ (చెడు మీద మంచి కి అంతిమ గెలుపు ) (ఊహ ) అనేది ఒకటే.  అయితే కథనము వైవిధ్యము మరియు పాత్రల ఔచిత్యము వలన అనేక కథలుగా చెప్పవచ్చు .  ------- మహాభారతము /భాగవతము అనేది మంచి శీలము (ఫీలింగ్ ) కొరకు అనగా మంచిగా ఉంటూ చెడుకు చెడుగా నిలుచుట కొరకు .  రామాయణము అనేది మంచి గుణము కొరకు అనగా మంచిగా కనిపించేది మీద మంచిగా ఉండేది /నిలిచేది కి అంతిమ గెలుపు కొరకు . 

A rupee has to give rise to another rupee either directly or indirectly. Then only that rupee is strong rupee. Rupee strength is decided against its adversity called US dollar. Name earning for self(sensible mindful voice) is through inculcation of LATERAL(cross and bent) SENSE to ABSTRACT(straight) MIND.

Image
పేరు (ఆలోచన ) అనగా భద్రత(అకౌంట్ )(ఆడిట్ ). పేరు సంపాదన అనేది మైండ్ లో ఉన్నది ఉన్నట్లు కు ఉన్నది లేనట్లు కలిగించు కొనుట వలన ఇతరులలో కలగును . రామ (ఆలోచన )(పేరు ) భద్రాయ (అకౌంట్ ).  ధనముకు (రూపాయికి ) ఖర్చు ఖాతా ,ఆదాయము /అమ్మకము ఖాతా ,పెట్టుబడి ఖాతా మరియు పొదుపు ఖాతా అనే నాలుగు మౌలిక ఖాతాలు కలిగి ఉంటుంది .  రూపాయి అనేది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తిరిగి రూపాయిని పుట్టించగలిగేదిగా ఉంటేనే అది నిజమైన రూపాయి అంటారు . 

Selection and quantity of cookware is main subject topic in home science.Home starts with kitchen utensils,containers and shelf. NO KITCHEN MEANS NO HOME.

Image

But rest to intellect is to give rise to another set of knolwedge shades.

అజ్ఞానము (చీకటి ) అనేది మనిషి మేధస్సుకు ఒక వరము . అజ్ఞానము (చీకటి ) వలన మనిషి మేధస్సుకు విశ్రాంతి కలుగుతుంది .

Can't you listen:read your own word/s(thought/s) ? You must listen/read your own words(thoughts) even though those words are evil and/or those same words are spoken by me(or other/s). Otherwise it is self-ignorance or self-deception. Think loud. But avoid speaking loud.

నేను(నీవు)  ఎందుకు నీ (నా ) మాటను (ఆలోచనను ) వినాలి /చదవాలి ? అన్న ప్రశ్నకు సమాధానము ఏమంటే "నీవు (నేను ) చెప్పే /మాట్లాడే మాట (ఆలోచన ) అనేది నేను (నీవు ) చెప్పేది కనుక .