HALF-KNOWLEDGE IS EITHER 'IGNORANCE OF SELF' OR 'DECEPTION OF SELF'. HALF-KNOWLEDGE IS NAMELESSNESS OR FACELESSNESS OR SOCIAL INDIGNITY. TRUE KNOWLEDGE IS NAME OR FACE OR DIGNITY.
రాజకీయ పరిణితి అనేది నాయకులకు మాత్రమే . ప్రజలు రాజకీయ నాయకులకు అంశాలు /అభ్యర్థులు అందించరు . రాజకీయ పరిణితి కలిగిన నాయకులు ప్రజల ముందు 'అందించే ' అంశాలకు /అభ్యర్థులకు 'నాయకుల రాజకీయ పరిణితి కి ప్రజల పరిణితి' అనగా రాజకీయ పరిణితి లేమి గా 'నిలిచిన ' ప్రజలు ప్రభుత్వముకు ఇచ్ఛే తీర్పు అనేది రాజకీయ పరిణితి కలిగినది గా 'నిలుస్తుంది '. ------------------------------------------- నేను ప్రజల నుండి ముఖ్యముగా వినే వాదనలు రెండు . 1. డబ్బున్న వాళ్లకే రాజకీయాలు అని . దానికి నా సమాధానము . అవును . డబ్బున్న వాళ్లకే రాజకీయాలు . అయితే డబ్బున్న వాళ్ళందరూ ఒకటిగా కూడబలుక్కుని ఉండరు కదా . రాజకీయాలలో డబ్బు పెట్టుబడి -లాభము కొరకు రాజకీయాలలోకి వచ్ఛే వారు ఒక వర్గము అయితే రాజకీయాలు అనేవి వృత్తి - వ్యాసంగము గా డబ్బున్న వారు చేసేవి ఇంకొక వర్గము అని గ్రహించాలి . --------------------------------------------- 2. ఎన్నికలు అ...