విద్యార్థులు -కోర్సులు-సమాజములో యోగ్యుడైన(విలువైన ) మనిషి అంటే నేను విపులీకరిస్తాను . విద్యార్థి గణిత శాస్త్ర జ్ఞానప్రవాహము ,జీవరసాయన శాస్త్ర జ్ఞాన ప్రవాహము మరియు భాష సాహిత్య శాస్త్ర జ్ఞాన ప్రవాహములలో ఏది కోర్సు చేసినా సమాజములో సమాన యోగ్యుడైన (విలువైన ) మనిషిగా నిలుస్తాడు . కనుక తండ్రి తన వృత్తి గౌరవముకు తాను భంగము కలిగించుకోకుండా మరియు విద్యార్థి తన తండ్రి వృత్తి పట్ల గౌరవముకు భంగము కలిగించుకోకుండా తన తండ్రి వృత్తిని "ఒక మెట్టు మెరుగు " పరచుకునే విధముగా ఏ కోర్సు అయినా ఏ విద్యాసంస్థలో అయినా చేరి జ్ఞానము సంపాదన చేయవచ్చు . అంతే కానీ టీ కొట్టు పని అనేది హీనము (ఘనములో ఘనముకు ఘనము అనగా హీనము ) మిగతా వృత్తులకు కావచ్చు కానీ తనకు తాను హీనము మరియు దొంగతనము (నేరము ) కాదు కదా అని "ప్రజాస్వామ్య వాదులుగా ఉంటూ సామ్రాజ్య వాదులుగా నిలిచే వారు " గ్రహించాలి .