Posts

Showing posts from March 2, 2015

చిరు కథతో నారాయణమూర్తి సినిమా?? | R. Narayana Murthy coming with Chiranj...

Image

మానసికత లో ఎంత అస్పష్టత ఉందో అంతే స్పష్టత ఉంటుంది. మానసికత అనేది ప్రతిబింబము చూసుకునే అద్దము వంటిది. మానసికతకు మంచి పేరు మరియు మంచి భావన కలిగి ఉండుట మానసికత లక్ష్యము కదా.

విడియో(చలన చిత్రము) కు మరియు నోటి మాటకు మూడవ వంతుకు మించి నిజ జీవితములో వినియోగము పెరగరాదు. నిశ్చల చిత్రము కు మరియు చేతి వ్రాతకు ఎంతో ఆలోచన(మాట)(హృదయము) కలిగించే కళను పెంచుకోవాలి. 

నేను నా కదలికలను సక్రమతగా మరియు మాటలను నిలకడగా ఉంచుకుంటున్నాను కనుకే నా బ్లాగ్ పోస్టులను నిలకడగా తాబేలు నడక మాదిరిగా సత్యవంతము అవుతున్నాయి. నా కన్నా చాలా మంది ప్రభావ శీలుర ట్విట్టరు ట్వీటులకు ఎక్కువ ప్రజాదరణ ఉన్నా అవి సత్యవంతము కాలేక పోతున్నాయి. నీదైన సత్యము(అధికారము)ను నీ చేతితో నీవు నీ కొరకు నిజము(వ్రాసి) చేసినప్పుడు అది తగిన ఫలము ఇస్తుంది-ఇవ్వాలి-ఎందుకు ఇవ్వదు ?

నీవు ఇతరులను మార్చాలంటే మొదటగా నీ కదలికలు మరియు మాట(ఆలోచన)(హృదయము) ఇతరుల దృష్టిలో "సక్రమత మరియు నిలకడ" రెండూ కలిగి ఉండాలి.  

మనిషి బుద్ధి జీవి. ఎలా ఉంది హింసకు నా పరిష్కారము? మోహనుదాస్ గాంధీ మరియు నేను ఇచ్చే పరిష్కారాలు ఆ రోజు మాత్రమే పనికివచ్చే పరిష్కారాలు కాదు. మేము ఇచ్చే పరిష్కారాలు(నష్టములో అవకాశము చూసి వాదనలో ఓడిపోయి ఆలోచన లేదా మాట లేదా హృదయములో గెలుపు) దీర్ఘకాలికముగా శాశ్వతముగా నిలుస్తాయి. అయితే ఆ పరిష్కారాలు చూడటానికి పిచ్చిగా మరియు పలాయనవాదముగా కనిపిస్తాయి. మరి హింస(ఎక్కువతక్కువలను నమ్ముట) మరియు అసభ్యత అనేది పిచ్చి కాదా ? హింసను మరియు స్త్రీని గౌరవించి శాంతి(పురుషత్వము)ను నమ్మాలి. అదే వీరత్వము. అదే సినిమాలలో చూపాలి. అంతేగాని హింస(ఎకువ తక్కువలు) మరియు అసభ్యత అనే మానసిక బలహీనతలను సినిమా రంగములో దబ్బు పెట్టుబడి పెట్టి లాభము చేసుకోవడానికా సినిమా తెర ఉన్నది ? నా ఈ మాట గురించి టీవీ ఫోను కార్యక్రమము ద్వారా నిర్మాతలు మరియు ప్రేక్షకులు మాటలాడుకోవాలి.

హింసకు పరిష్కారము ప్రతి హింస అని చెప్పే అసాంఘిక సక్రమ వ్యక్తులను  చూస్తే నాకు వారి అజ్ఞానముకు మొదట నవ్వు మరియు తరువాత జాలి వేస్తుంది . ఎందుకంటే హింస పెట్టే వాడి హింసను "మానసికముగా స్వీకరిస్తే" కదా తిరిగి ప్రతిహింస ఆలోచన(హృదయము)(మాట) కలిగేది .  హింసను మానసికముగా  స్వీకరించక పోతే అది హింస అనిపించుకోదు  కదా ! మనిషి ఆలోచనా జీవి. అందుచేత  నెంబర్ ఒకటి అనే వాడు తనకు తాను నెంబర్ ఒకటిగా ఉండి తరువాత నెంబర్ రెండు"తో" నెంబర్ రెండుగా ఉంటూ ఇతర పది నెంబర్ లలో ఇతరులను నైతికముగా సమానత్వము(శాంతి) కోసము ప్రభావ వంతము చేయడము ద్వారా హింస(ఎక్కువ తక్కువలు)ను శాంతి(సమానత్వము)తో స్వీకరిస్తూ తద్వారా శాంతితో హింసను హింస పెట్టగలగాలి.  

Legend Movie Balakrishna Powerful Action Scene || Balakrishna, Sonal Cha...

Image

మనకు కావలసినది ఉండేది కాదు . మనకు కావలసినది నిలిచిపోయేది. WE DON'T NEED BEING(EXISTENCE) BUT PREVAILING(PERMANANCE). BECAUSE THIS IS EVER-DYNAMIC WORLD. WE LIVE TODAY FOR TOMORROW (YESTERDAY OF YEASTERDAY). NOBODY SUCCEEDS IN TRUTH(POWER) BY BEING ACTIVE, PESSIMIST AND ABSTRACT. SUCCESS IN TRUTH(POWER) IS BEING PASSIVE, OPTIMIST AND LATERAL.

ఎంత ఉన్నది లేనట్లు గా ఉంటేనే అంత ఉన్నది ఉన్నట్లు గా నిలుస్తుంది .ప్రజలకు ఏది కావాలి ? అవును . అందరూ వ్యతిరేకముగా మరియు సంక్లిష్టముగా ఉండటము చేస్తే అందరూ అనుకూలముగా మరియు సరళముగా నిలుస్తారు .  అంచుకు అంచు ఉంది . మరచి పోవద్దు .

Top 10 Health Benefits of Bananas

Image

నలుగురు ఇతరులు తమలో తాము ఒక వ్యక్తి గురించి మాటలాడే హక్కు ఎంత ఉందో అదే వ్యక్తికి అదే నలుగురు ఇతరులకు తన గురించి తాను తెలియచేసే హక్కు లేకపోతే న్యాయమా ? మావోయిస్టులు ఆలోచించాలి. మావోయిస్టులు తమ పార్టీ నడుపవచ్చు కానీ మంచి ఫీలింగ్ కలిగి లేరు అని మావోయిస్టులు గుర్తించాలి. ప్రభుత్వము అంటే తన యొక్క తానుగా తనలో ఉండుట. మావోయిస్టులు ప్రస్తుత పరిపక్వ సమాజములో ప్రభుత్వము(తన యొక్క తానుగా తనలో ఉండుట) తో యుద్ధము చేస్తారా ? హవ్వ! అలా చేస్తే నేరస్తులు అవుతారు కానీ నాయకులు కారు అని మావోయిస్టులు గ్రహించాలి. LAWFUL BECOMING CAN'T RESPECT LAW BUT BELIEVES LAW WHICH IS CRIMINAL. 34 మార్కులు తెచ్చుకున్న వారిని అడుక్కునే వారు అంటారు కాని సంపాదన పరులు అనరు. అడుక్కోవటానికి మరియు సంపాదించటానికి తేడా మావోయిస్టులకు తెలుసా ? నొప్పి లేకుండా లాభము(సుఖము) ఏమిటి ?

ఆలోచనాయుత భావన అనేది తనను తాను వ్యక్తపరచుకోవటానికి 'లిప్త పాటు కాలము' తీసుకున్నా  ఆ చెప్పేది అంతిమముగా బయటకు రావటానికి మొదట వినటము/చదవటము చేస్తుంది.తరువాత అడగటము చేస్తుంది. చివరకు తెలుసుకోవడము చేస్తుంది. 

మన సామాజిక వర్గములో మన యొక్క మనముగా మనతో ఉంటూ మనము ఇతర 6000 సామాజిక వర్గాల గురించి మాటలాడితే అదే రాజకీయము. ఏ విషయమును అయినా లోపల చూస్తే ఏమీ మంచి రుచి మరియు సువాసన కలుగదు. అలాగే ఏ విషయమును అయినా బయట నుండి చూసినా ఏమీ మంచి రుచి మరియు సువాసన కలుగదు. ఏ విషయమును అయినా అంచుకు చేరుకుని దాని యొక్క అంచును చూస్తే మంచి రుచి మరియు సువాసన కలుగుతుంది. సంఘర్షణ(ఎక్కువ తక్కువలు) ను గౌరవించలేని శాంతి(సమానత్వము) అనేది మోసము కదా.

మన అందరికీ అందుబాటులో "ఉండకూడని" ప్రభుత్వమును గురించి ఆలోచన(మాట )(హృదయము ) ఎందుకు ? మన యొక్క మన గా మన లో మనము ఉంటే అదే మనలను ఏలే ప్రభుత్వము. ఎందుకంటే మనకు మన పేరు మరియు భావన నిలబెట్టుకునే విధి ఉంది కదా.  

మనము తీసే మరియు చూసే సినిమాలు ఇలా సంస్కృతి కలిగి ఉన్నాయా ? అని నేను ........???

సంస్కృతి అనగా విభజన,కలయిక,తిరిగి విభజన మరియు తిరిగి కలయిక ద్వారా కలిగే నిజమైన విభజన .

మనము జ్ణాన ప్రపంచములో ఉన్నామని మరచిపోరాదు.

అలా ఉంటే అలా ఎందుకు ఉండరాదు ? ఇలా ఉంటే ఇలా ఎందుకు ఉండరాదు ? ----------------------------------------------------- అలా చెపితే అలా ఎందుకు చెప్పరాదు ? ఇలా చెపితే ఇలా ఎందుకు చెప్పరాదు ?