మనిషి బుద్ధి జీవి. ఎలా ఉంది హింసకు నా పరిష్కారము? మోహనుదాస్ గాంధీ మరియు నేను ఇచ్చే పరిష్కారాలు ఆ రోజు మాత్రమే పనికివచ్చే పరిష్కారాలు కాదు. మేము ఇచ్చే పరిష్కారాలు(నష్టములో అవకాశము చూసి వాదనలో ఓడిపోయి ఆలోచన లేదా మాట లేదా హృదయములో గెలుపు) దీర్ఘకాలికముగా శాశ్వతముగా నిలుస్తాయి. అయితే ఆ పరిష్కారాలు చూడటానికి పిచ్చిగా మరియు పలాయనవాదముగా కనిపిస్తాయి. మరి హింస(ఎక్కువతక్కువలను నమ్ముట) మరియు అసభ్యత అనేది పిచ్చి కాదా ? హింసను మరియు స్త్రీని గౌరవించి శాంతి(పురుషత్వము)ను నమ్మాలి. అదే వీరత్వము. అదే సినిమాలలో చూపాలి. అంతేగాని హింస(ఎకువ తక్కువలు) మరియు అసభ్యత అనే మానసిక బలహీనతలను సినిమా రంగములో దబ్బు పెట్టుబడి పెట్టి లాభము చేసుకోవడానికా సినిమా తెర ఉన్నది ? నా ఈ మాట గురించి టీవీ ఫోను కార్యక్రమము ద్వారా నిర్మాతలు మరియు ప్రేక్షకులు మాటలాడుకోవాలి.

హింసకు పరిష్కారము ప్రతి హింస అని చెప్పే అసాంఘిక సక్రమ వ్యక్తులను 
చూస్తే నాకు వారి అజ్ఞానముకు మొదట నవ్వు మరియు తరువాత జాలి వేస్తుంది .
ఎందుకంటే హింస పెట్టే వాడి హింసను "మానసికముగా స్వీకరిస్తే" కదా తిరిగి ప్రతిహింస ఆలోచన(హృదయము)(మాట) కలిగేది . 
హింసను మానసికముగా  స్వీకరించక పోతే అది హింస అనిపించుకోదు 
కదా ! మనిషి ఆలోచనా జీవి.
అందుచేత  నెంబర్ ఒకటి అనే వాడు తనకు తాను నెంబర్ ఒకటిగా ఉండి తరువాత నెంబర్ రెండు"తో" నెంబర్ రెండుగా ఉంటూ ఇతర పది నెంబర్ లలో ఇతరులను నైతికముగా సమానత్వము(శాంతి) కోసము ప్రభావ వంతము చేయడము ద్వారా హింస(ఎక్కువ తక్కువలు)ను శాంతి(సమానత్వము)తో స్వీకరిస్తూ తద్వారా శాంతితో హింసను హింస పెట్టగలగాలి.  

Comments

Popular posts from this blog

Future is bright for all.