Posts
Showing posts from February 13, 2015
Meelo Evaru Koteeswarudu Season 2 - Episode 49 : Vani Bhavani, Dhanush, ...
- Get link
- X
- Other Apps
See how dhanush performed in the middle of this video. WE BOTH ARE MODERATE IN DYNAMIC WORLD WHICH WILL PREVAIL AS TRUE EXTREME. WEIRD PERSON means విచిత్ర మానసికత. ప్రతి పది మందిలో తొమ్మిది మందిగా ఉన్న విచిత్ర(మూడవ వ్యక్తి బుద్ధి విచక్షణ నిమిత్తమై 'ఆత్మ విశ్వాసము కల జ్ణానులైనా' 'అహంకారము కల అజ్ణానులుగా' కనిపిస్తున్న) మానసికులైన నా ప్రజలతో "ప్రతి పది మందిలో ఒకరుగా ఉన్న వారు విచిత్ర మానసికులుగా ఉండాలి - ఉంటారు - ఎందుకు ఉండరు ? అని నా ప్రశ్న . విచిత్ర(అజ్ణానులుగా కనిపించే) ప్రజలకు నాయకత్వము(బుద్ధి -జ్ఞానము -భక్తి ) అందించేది విచిత్రముగా (అజ్ఞానిగా)(చివరిగా వాదనలో చివరికి ఓడిపోతూ అంతిమముగా " ఆలోచన లేదా మాట" ను గెలిచే) కని పించే వారే. బుద్ధి -జ్ఞానము -భక్తి ఈ మూడూ కలిస్తేనే "మంచి భావము యొక్క మంచి ఆలోచన(మాట)".
సర్వ ధర్మ సమ భావన మొదట దశలో కలిగి లేకుండా కేవలము ఊహించడము చేస్తే మనందరిలో సైతాను అలాగే మాయము ఎలా జరుగుతుందో అన్ని మతాల పండితులు చర్చించాలి.
- Get link
- X
- Other Apps
నా ప్రపంచ సోదరులారా! ఇదిగో నా సూత్రము. ఈ నిత్య చలన జగత్తులో నలుగురిలో నెంబర్ ఒకటిగా ఉండాలంటే నెంబర్ రెండుకు నెంబర్ రెండుగా ఉండుట చేయాలి. అలాగే నెంబర్ రెండు నెంబర్ మూడుకు నెంబర్ రెండుగా ఉండుట కూడా నెంబర్ ఒకటి అని గ్రహించాలి. మరియు నెంబర్ మూడు నెంబర్ నాలుగుకు నెంబర్ మూడుగా ఉండుట కూడా నెంబర్ ఒకటి అని గ్రహించాలి. అదే నిజమైన సార్వజనీన నెంబర్ ఒకటి.
- Get link
- X
- Other Apps
డబ్బు ఉంది కదా అని నలుగురి ప్రశ్నలకు సమాధానముగా నిలబడని ఖర్చు చేయడము ఎంత అనైతికత(చెడు) గా ఉంటుందో అనామకముగా డబ్బు కలిగి ఉండుట మరియు లోభత్వము కూడా అంతే అనైతికత(దరిద్రము). ఏదైనా విషయమును లోపలినుండి లేదా/మరియు బయటనుండి చూసినా ఏమీ మంచి రుచి మరియు సువాసన కలుగదు. లోపలకు మరియు బయటకు మధ్య గల అంచు నుండి తిరిగి దాని యొక్క అంచును చూస్తే మంచి రుచి మరియు సువాసన కలుగుతుంది.
- Get link
- X
- Other Apps