Posts

Showing posts from June 5, 2014

SOCIAL HUMAN IS COMPLEX WITH ORAL AND WRITTEN EXPRESSIONS FOR OTHER/S.

మనిషికి నోటి  మాట ఎంత ముఖ్యమో కంప్యూటర్ ద్వారా  చేతి వ్రాత కూడా అంతే ముఖ్యము . ప్రజలందరూ కంప్యూటర్ ద్వారా వ్రాయటము కూడా నేర్చుకుంటేనే సమాజము అభివృద్ధి చెందుతుంది . 

WILL ENGINEERS BE MAKING PEOPLE MINDS INTO INTELLECTUAL ?

నేను అత్యున్నత పోలీస్ అధికారిని అని సదరు అతున్నత పోలీస్ అధికారికి  ఆత్మ జ్ఞానము కలిగిందంటే మనుషులు పోయినా సరే  నేరముల రేట్ పడి పోవాలి కదా. మరి  అలా జరగటము లేదు కదా .  ------------------------------------------------------ నేను నగరములో వైస్ -ఛాన్సలర్ అని సదరు వైస్ -ఛాన్సలర్ కి ఆత్మ జ్ఞానము కలిగిందంటే ఎంత మంది పోయినా సరే నగరములో అందరికీ ఆత్మ -సమాజ  జ్ఞానము కలగాలి కదా .  మరిఅలా జరుగుతోందా ? ----------------------------------------------------------

FIRST HALF IS IMMATURITY.NEXT HALF IS MATURITY. BUT TO LIBERATE SELF FROM IMPERIAL FORCE,LIBERATOR MUST INCLUDE NEXT HALF IN FIRST HALF.

ఒక మనిషిని వేరొక మనిషి మొదట  విభజన చేసుకుంటేనే  తరువాత సమైక్యము చేసుకోగలడు .

INTELLIGENCE NEED INCLUDE INTELLECTUALITY.

విద్యా వ్యవస్థలో శాస్త్ర జ్ఞానము నకు  మిధ్యా జ్ఞానము  కలిపితేనే  నిజమైన  విద్య  అవుతుంది .  అలాగే పోలీస్ వ్యవస్థలో వృత్తి జ్ఞానమునకు మేధా జ్ఞానము కలిపితేనే నిజమైన పోలీసింగ్ అవుతుంది . 

WITHOUT MACHINERY, PRODUCT MANUFACTURERS CAN'T MASS-PRODUCE WITH QUALITY. I AM MECHANICAL ENGINEER BY LEARNING.

మెషినరీ ను రూపకల్పన చేయాలన్నా మరియు పని చేస్తున్నప్పుడు వచ్చే సమస్యలను పరిష్కరించాలన్నా మరియు నిర్వహణ చేయాలన్నా మెకానికల్ ఇంజినీర్ దగ్గరకు వెళ్ళ వలసినదనదే.