I want votes of PDSU people for INC.INC fighting spirit can be seen in present anarchy.
కులము కుళ్ళురా ! మతము మత్తురా ! కులమతాలు దోపిదిదార్ల జిత్తులురా ! ఈ గోడ మీద రాత PDSU (Progressive Democratic Students Union) వారిది . ఓ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్ధి సంఘము ! మీరు పచ్చి(bare) నిజ(factual) వాదులు (beings).మీరు అన్న మాటలు అక్షర(naked) సత్యములు(truths). నా వాదన ఏమంటే పచ్చి నిజవాదులు అక్షర సత్యములు మాట లాడితే మార్పు వచ్చేస్తుందా ? లేదా మార్పు తీసుకురాగలరా? మార్పు తీసుకు రావాలంటే మీ ప్రగతి శీల విద్యార్ధి సంఘము వారికి 1. మీ ఆలోచనలో క్రమశిక్షణ వుండాలి . 2. మీ మనస్సులో ఊగిసలాట వుండాలి . 3. మీ భావములో సంక్లిష్టత వుండాలి . 4. మీ హృదయములో పరివర్తన వుండాలి . ఈ పైన తెలిపిన నాలుగు మాటలు భారత జాతీయ కాంగ్రెస్ వారికి సంపూర్ణముగా వున్నాయి . కనుకనే ప్రజలు వారిని విశ్వసించి వారి పాలనను సమాజములో అంగీకరిస్తూ జీవిస్తున్నారు . మీరు సమాజములో జీవించలేక అడవులలో జీవిస్తున్నారు . మీరు చెపుతున్నారు . భారత జాతీయ కాంగ్రెస్ వారు ఆచరిస్తున్నారు . ఎలా ఆచరిస్తున్నారో చూపండి అని మీరు అడిగితే అంటే భారత జాతీయ కాంగ్రెస్ వారు చూపలేరు చూపలేనంత మాత్రాన ...