Posts
Showing posts from March 31, 2016
O muppalla lakshmana rao alias Ganapati ! Human means self-earning people by subscribing to other/s.
- Get link
- X
- Other Apps
We have just entered into new age called knowledge age. New age is by good feeling and good quality.
- Get link
- X
- Other Apps
It is my warning to those who are propagating linear sense(word) as lateral sense(word).
- Get link
- X
- Other Apps
As two is ideal true diversity, have just two children.
- Get link
- X
- Other Apps
మానవ వనరులు అనేవి మంచి గుణము మరియు మంచి ఫీలింగ్ ల యొక్క సంక్లిష్టత . కనుక మనుషుల జనాభాను సంఖ్యల రూపములో ప్రభుత్వము విశ్లేషించదు. మంచి ఫీలింగ్ మరియు మంచి గుణము రూపములో విశ్లేషిస్తుంది . అయితే తల్లితండ్రులు ఎంత మందిని సంతానము కలిగి ఉండాలన్న ప్రశ్నకు సమాధానము ఆ తల్లితండ్రులే నిర్ణయించుకోవాలి . నన్ను అడిగితే తల్లితండ్రులు ఒక పిల్లవాడు /పిల్ల మాత్రమే కలిగిఉండుట సామాజిక నేరము అని చెపుతాను . సామాన్య కుటుంబాలలో ఇద్దరు సంతానము అనేది ఆదర్శవంత మైన కుటుంబ లక్షణము . ఇద్దరికి మించి సంతానము అనేది సదరు తల్లితండ్రుల వ్యక్తిగత రిస్కు .
As nine out ten families don't need to read newspapers and watch tv,they can spend that saved money on Internet connection and mobile phone bill. Why duplication of spending for getting same information ? Information thus got must be complexed for self-knowledge.
- Get link
- X
- Other Apps
Only those who are nonlinear thinkers will upbring their children with proper psychological growth which means believing the ultimate than the end and respecting the end than the ultimate. Only nonlinear thinking and proper psychological growth gives self-in-social consistency(morality)
- Get link
- X
- Other Apps
లీనియర్ ఆలోచన (మాట ) అనేది సమాజములో పనికి రానిది మరియు అక్రమ మైనది . లీనియర్ ఆలోచన (మాట ) అనేది నేరము మరియు రోగము . లీనియర్ ఆలోచన (మాట ) అనేది మొదటగా న్యాయస్థానములో న్యాయమూర్తికి ఉండేది . పరిపక్వ సమాజములో లీనియర్ ఆలోచన (మాట ) కు అంటే న్యాయమూర్తి ఆలోచనకు స్థానము లేదు -ఉండదు -ఉండరాదు . అలా లీనియర్ ఆలోచన (మాట )కు స్థానము ఉన్నంత కాలమూ రోగములు -ఆసుపత్రులు మరియు మానసిక బలహీనతలు -దేవాలయములు నడుస్తూనే ఉంటాయి . కనుక లీనియర్ ఆలోచన (మాట ) కు వ్యతిరేకముగా మరియు దాని నిర్మూలనకు ఇది నా ఆదేశము .
Better questioning is not knowledge. Better answering should follow better questioning.
- Get link
- X
- Other Apps
Psychological ill people constitute two-thirds people in world. Psychological ill people upbring their children with improper psychological growth which means believing in the end than the ultimate and respecting the ultimate than the end. Society(rulers) and law(Indian police) don't suffer because of psychologically ill pessimists and their improper psychologically grown children. Pl.note.
- Get link
- X
- Other Apps
మాట నిలకడ లేనివారికి అనగా మానసిక రోగులకు మాత్రమే చేతులు పైకెత్తి నమస్కారము చేయబడుతుంది . మానసిక రోగులకు మానసిక రోగులుగా కనిపించే ఏకైక రాజకీయ సంస్థ భారత జాతీయ కాంగ్రెసు . మానసిక రోగులు మాత్రమే అందరినీ దొంగలుగా పరిగణిస్తారు . ఆలోచన పెట్టి చూడాలి . పుచ్చుకునే వారు అందరూ దొంగలు అయితే ఇచ్చే వారు ఎవరూ ఉండరు కదా ! అంటే మూడింట రెండు వంతులు వరకు మాత్రమే సామాజికపరమైన ఏ దశలో అయినా దొంగలుగా నిలుస్తారు . అంటే మూడింట ఒక వంతు ప్రజలు ఏనాడూ దొంగలుగా నిలువరు అని అర్దము .
We at Indian national congress appear as inconsistents to these 5 social inconsistent groups to solve their social inconsistency. Inconsistency means inability to answer satisfactorily to adverse questions.
- Get link
- X
- Other Apps
తలా పాపము తిలా పిడికెడు ...... మాట నిలకడ లేని వారు అనగా మానసిక రోగులు . మానసిక రోగులు 5 వర్గాలు . 1. మీడియా వారు 2. భారత మావోయిస్ట్ పార్టీ వారు,భారతీయ లెఫ్ట్ పార్టీలు మరియు భారతీయ బూర్జువా పార్టీలు 3. భారతీయ కోర్టుల వారు 4. హిందూ ఛాందస వాద సంస్థలు అనగా ఆర్ ఎస్ ఎస్ మొదలైనవి . 5. అనైతిక నిమ్న వర్గాల వారు
State will be as much subservient to people as much as 'people are subservient to state'. Nothing more and nothing less.
- Get link
- X
- Other Apps
Medical professionals need work with social-psychologists to solve transgenders heredity.
- Get link
- X
- Other Apps