GODS(MEDIOCRE MINDED) MUST BE CRAZY.ISN'T IT?
అసాంఘికులు అనగా నెగటివిటి (నకారాత్మకత ) అనగా దెయ్యములు /దానవులు. మిడి మిడి జ్ఞానము కల వారు అనగా పాసిటివిటి (సకారాత్మకత ) అనగా దేవుళ్ళు . సాంఘికులు అనగా నెగటివ్ అఫ్ పాజిటివ్ అనగా మనుషులు . విశ్వాసులు అనగా పాజిటివ్ అఫ్ నెగటివ్ అనగా కుటిలత్వము మరియు /లేదా చపలత్వము కలిగిన వారు. అసాంఘికులు ,మిడి మిడి జ్ఞానము కల వారు మరియు కుటిలత్వము మరియు /లేదా చపలత్వము కలిగిన వారు ఎవరో కాదు వారు మార్పు కోరే వారు(ANTI-ESTABLISHMENT). మార్పు కోరే వారు (ANTI-ESTABLISHMENT) ఎలా మారాలో తెలుసా ! నిరంతరముగా జరిగే మార్పును గమనిస్తున్నవారుగా(APPEARING ESTABLISHMENT) కనిపిస్తూ మార్పు కోరే వారుగా (BEING ANTI -ESTABLISHMENT ) ఉండాలి . ...