Posts
Showing posts from February 8, 2017
Yes ! Whatever late.NTR created wealth in film industry is not wealth. Because people are now self-realising themselves in social through internet(equating with other/s among all).
- Get link
- X
- Other Apps
Just by acting(self-deceiving) in hit films,can a person have moral right to.aspire for ruling.people ? One should not think so. Politcs is voice empowerment over business administration for social-economic betterment. That means politician duty over public administration is only for few people. Politcs is self-knowledge in social. Public administration is self-ignorance in social.
- Get link
- X
- Other Apps
Extra-constitutional authority sasikala has no moral stand to claim power.
- Get link
- X
- Other Apps
ఎం ఎల్ ఏ మరియు ప్రజా రాజకీయ రంగ అనుభవం కూడా లేకుండా ప్రస్తుతము అధికార పక్ష ప్రజా ప్రతినిధులను సమావేశము తరువాత 5 రహస్య ప్రదేశాలకు తరలింపు జరిపే నైతిక శక్తి అనేది శశికళ కు ఉంది అని తెలిసిపోయింది . ఆంటే జయలలిత అధికారంలో ఉన్నప్పుడు శశికళ రాజ్యాంగేతర శక్తిగా ఉంటేనే ప్రస్తుతము తరలింపు జరిపే శక్తి ఉంటుంది . అదీ నా తిరకాసు .
Knowledge width(self)(name) is as much important as knowledge depth(word)(social).
- Get link
- X
- Other Apps
I will stop my words here on subject of "selfish-renunciation called late.NTR".
- Get link
- X
- Other Apps
బోండా ఉమా గారూ ! చాలా ఇంటరెస్టింగ్ గా కనిపించే బోరింగ్ విషయాలు చెప్పారు . అయితే మీరు అన్నట్లు ఎన్ టి ఆర్ తెలుగు ప్రజల ఆరాధ్య దైవమే . అయితే తెలుగు ప్రజలు ఆ "ఆరాధ్య దైవముగా " మారకూడదు . తెలుగు ప్రజలు భారతీయులుగా మొదటగా ఉంటూ తెలుగు వారిగా తిరిగి నిలవాలి . అంటే ప్రపంచ ప్రజలు తిరిగి మనుషులుగా అనగా అడగటము -ఇవ్వడము కాకుండా స్వయం సంపాదన పరులుగా నిలవాలి . అదీ నా తిరకాసు .
Husband and wife should compulsorily stay together in marriage.relationship.
- Get link
- X
- Other Apps
A photograph should be discrete-minded. One is not supposed to take selfie by side of fearful animals and dangerous places.
- Get link
- X
- Other Apps
But 20th century AD is full of belief in appearance only. 21st century AD is belief in good.quality by respecting appearance and law. So while we are discussing about 20th century people,we should make it must to discuss their history people which means 19th century AD people. As past people discussed their past people,we should now discuss past people about their past people. That means when we are discussing about late.ntr,we should also discuss his past people.
- Get link
- X
- Other Apps
Anyhow fears are there from Nandamuri Lakshmi Parvathi , nadendla bhaskara rao and public that ntr biopic will be TO MAKE NARA CHANDRABABU AS HERO. That is sure.
- Get link
- X
- Other Apps
పార్టీ వేరు . ప్రభుత్వము వేరు . అయితే పార్టీయే ప్రభుత్వముగా చేసే ప్రయత్నము అనేది తెలుగుదేశము మరియు అన్నా డి . ఎం . కె ప్రస్తుతము చేస్తూ ఉంది . దీనిని రాజ్యాంగ వ్యవస్థ అయిన రాష్ట్ర గవర్నర్ నిలువరించాలి . ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే లేటు . ఎన్ . టి . ఆర్ రాష్ట్ర గవర్నర్ పదవి కొనసాగింపుకు వ్యతిరేకి . దీనిని(రాష్ట్ర గవర్నర్ పదవి కొనసాగింపుకు వ్యతిరేకి అన్న సంగతి ) కూడా నందమూరి బాలకృష్ణ తాను తీయబోయే ఎన్ . టి . ఆర్ బయో పిక్ లో చూపించాలి . -------------
So Telugu film hero Balakrishna must consult Ex.CM nadendla bhaskara rao and include his version in ntr biopic film making. Becuase AP people should not get misled.
- Get link
- X
- Other Apps
మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు గారి ఈ ప్రకటన చాలా చాలా చాలా ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ అంశము . ఎందుకంటే "మహాపురుషుడు " అయిన ఆత్మ త్యాగము చేసిన లేటు . ఎన్ . టి . ఆర్ తెలుగుదేశము వ్యవస్థాపకుడు కాదు . -------- నాదెండ్ల భాస్కర రావు తాను చెప్పిన విధముగా తెలుగు దేశము మొట్టమొదటి వ్యవస్థాపకుడు తానే అనే మాటలలో "పూర్తి వాస్తవము " ఉంది . ఎందుకంటే తెలుగుదేశము పార్టీ వ్యవస్థాపన రోజుకు ముందు లేటు . ఎన్ . టి . ఆర్ కేవలము ఒక సినిమా నటుడు మాత్రమే . అందువలన అప్పటి మంత్రి నాదెండ్ల భాస్కర రావు ఏర్పాటు చేసుకుంటున్న ప్రాంతీయ పార్టీలో ఎన్ . టి . ఆర్ వెళ్లి తాను కూడా రాజకేయాలలోకి రావాలనుకుంటున్నానని నాదెండ్ల భాస్కర రావును తిరుపతి ఎయిర్ పోర్టులో కలిసి చెప్పినట్లుగా దాఖలాలు ఉన్నాయి . --------
State governor at present critical moment will become politician in govt installation.
- Get link
- X
- Other Apps
మొదటగా పన్నీర్ సెల్వం తన వ్యతిరేకత అనేది పార్టీకి కాదు అయితే కేవలము శశికళ ముఖ్యమంత్రి అభ్యర్ధిత్వము కు మాత్రమే అని గ్రహించాలి . ఇది రాజకీయ ఎత్తుకు పై ఎత్తు అని ప్రజలు గ్రహించారు . అయితే నిర్ణయము అనేది రాష్ట్ర గవర్నర్ మాత్రమే రాష్ట్ర భవిష్యత్తును ఆలోచనలో ఉంచుకుని తీసుకోవాలి -తీసుకుంటారు -ఎందుకు తీసుకోరు ? రాజకీయ ఎత్తుగడలు వేరు . రాష్ట్ర గవర్నర్ ద్వారా పాలన వేరు . కనుక ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో రాష్ట్ర గవర్నర్ తన న్యాయ సలహాదారులతో చర్చించి తదనుగుణముగా అన్ని కోణాలు ఆలోచన చేసి ఎవరిని ముఖ్యమంత్రిగా నిలపాలి లేదా గవర్నర్ పాలన కు రికమెండ్ చేయాలా అన్నది ఆ రాష్ట్ర గవర్నర్ విధి .