తెలివిగా ప్రశ్నించే వారైన బూర్జువా వాదుల అజ్ఞానము ఏమంటే చెడు లో మంచి ఉంది అని గ్రహించలేకపోవటము . చెడులో మంచి ఏమంటే చెడు మరొక చెడును సమర్ధన చేయదు . చెడులో మంచి ఏమంటే చెడు తాను చెడు అని తనకు తెలుసును . కనుక చెడును కలయిక చేసుకుంటే చెడు వ్యక్తిలో ఉన్న తన చెడును తనంతట తానుగా నిర్మూలన చేసుకుంటాడు . అలా కాకుండా మంచిలో చెడును విభజన చేసినంత కాలమూ చెడు కు కోపము పెరిగి చెడు అనేది తాను నిర్మూలన అయినా మంచిని మాత్రము చెడుగా నిలుపుతుంది . అదీ చెడు మరియు మంచి మధ్య ఉన్న బాంధవ్యము . కనుక చెడుకు మరియు మంచికి మధ్యే వాదము అనేది శ్రీ రామ రక్ష.