Have good(naithika)-reading(vidya) of books.Avoid quackery by not reading all subject books and act against quackery.
మనిషికి మరియు జంతువుకు భేదము బుద్ధి ఒక్కటే . మనిషి సామాజిక బుద్ధి జీవి . జంతువు సామాజిక బుద్ధి జీవి కాదు . సమాజ బుద్ధి సామాజిక సంక్లిష్టత నుండి పుడుతుంది . సామాజిక సంక్లిష్టత సామాజికముగా రెండు తీవ్రత ల తారా స్థాయి. సామాజిక సంక్లిష్టత ను మరలా సామాజిక సంక్లిష్టత చేయుట వలన సామాన్యము అవుతుంది . సామాజిక బుద్ధి వృద్ధి మిధ్యా(ఫిల్మ్ లేదా కాగితము లేదా రెండింటి డిజిటల్ కలయిక) ప్రపంచము నుండి మాత్రమే జరుగును . ----------------------------------- ఇక "బుద్ధి " అనే అసలు విషయమునకు చరమాంకము ముందు సన్నివేశములలొ మనము ప్రవేశిస్తున్నాము. ----------------------------------- బుద్ధి నేర్చుట అనగా చాలా నిర్వచనములు ఇవ్వవచ్చు. బుద్ధి అనగా "తానెవరో తాను మంచి(నైతిక) చదువు ద్వారా తెలుసుకొనుట" మరియు "తన చుట్టూ వున్న నలుగురు మనుషులు తన గురించి మరియు తన ప్రవర్తన గురించి ఏమనుకుంటున్నారో నని ఆలోచనా శక్తి తాను కలిగి ఉండుట ". బుద్ధి మూడు రూపాలు -గుణాలు . 1. వ్యాపార నీతి-బుద్ధి ; 2. సైనిక నీతి-బుద్ధి ; 3. ...