Have good(naithika)-reading(vidya) of books.Avoid quackery by not reading all subject books and act against quackery.

మనిషికి మరియు జంతువుకు భేదము బుద్ధి ఒక్కటే .

మనిషి సామాజిక బుద్ధి జీవి .

జంతువు సామాజిక బుద్ధి జీవి కాదు .

సమాజ బుద్ధి సామాజిక సంక్లిష్టత నుండి పుడుతుంది .

సామాజిక సంక్లిష్టత సామాజికముగా రెండు తీవ్రత ల తారా స్థాయి.

సామాజిక సంక్లిష్టత ను మరలా సామాజిక సంక్లిష్టత చేయుట వలన సామాన్యము అవుతుంది . 

సామాజిక బుద్ధి వృద్ధి మిధ్యా(ఫిల్మ్ లేదా కాగితము లేదా రెండింటి డిజిటల్ కలయిక)   ప్రపంచము నుండి మాత్రమే జరుగును .
-----------------------------------
ఇక "బుద్ధి " అనే అసలు విషయమునకు చరమాంకము ముందు సన్నివేశములలొ మనము ప్రవేశిస్తున్నాము. 
-----------------------------------
 బుద్ధి నేర్చుట అనగా చాలా నిర్వచనములు ఇవ్వవచ్చు.

బుద్ధి అనగా "తానెవరో తాను మంచి(నైతిక) చదువు ద్వారా తెలుసుకొనుట" మరియు "తన చుట్టూ వున్న నలుగురు మనుషులు తన గురించి మరియు తన ప్రవర్తన గురించి ఏమనుకుంటున్నారో నని ఆలోచనా శక్తి తాను కలిగి ఉండుట ".

బుద్ధి మూడు రూపాలు -గుణాలు . 
1. వ్యాపార నీతి-బుద్ధి ;
2. సైనిక నీతి-బుద్ధి ;
3. రాజ నీతి-బుద్ధి .

1. వ్యాపార నీతి-బుద్ధి అనగా నక్క ఆలోచనా బుద్ధి. 
నక్క ఆలోచనా-బుద్ధి అనగా ఇతరులకు విపరీత బుద్ధి కలగకుండా విచక్షణా జ్ఞానము కలిగించుట.

2. సైనిక నీతి-బుద్ధి అనగా సర్ప ఆలోచనా బుద్ధి . 
సర్ప ఆలోచనా బుద్ధి అనగా విచక్షణా లేమి కలగకుండా విపరీత బుద్ధి కలిగించుట . 

పైన పేర్కొన్న రెండు బుద్ధి-జ్ఞానములు ప్రతి వారికి వుంటాయి . తనకు వున్నాయని మంచి(నైతిక ) బుద్ధి(విద్య ) ద్వారా గ్రహించగలగాలి . ఎదుటి వారు సర్టిఫికేట్ ఇవ్వాలి . 
---------------------------------
ఇక మూడవది. అతి ముఖ్యమైన రాజ "నీతి"-జ్ఞానము గురించి చరమాంకములో సమతుల్యము మరియు సమాంతరము పాటిస్తూ నేర్చుకుందాము .

రాజ "నీతి" జ్ఞానము అనగా ఆధ్యాత్మిక హృదయము. 

ఆధ్యాత్మిక హృదయము అనగా ఉన్నది లేనట్లు మరియు లేనిది ఉన్నట్లుగా హృదయ-భావన.

రాజ "నీతి" ని వృత్తి కాదు . 
రాజ "నీతి "ప్రవృత్తి మాత్రమే .
రాజ "నీతి " అనుదినము ప్రపంచ వ్యాప్తము.   
రాజ "నీతి " లో వున్న వారికి ప్రపంచ జాతుల చరిత్ర మరియు భౌగోళిక చరిత్ర బాగా తెలిసి వుండాలి . 
రాజ "నీతి "లో ప్రపంచ రాజ "నీతిజ్ఞులు అనగా ప్రపంచ రాజకీయ పక్షాల నాయకులు(సభ్యులు మరియు కార్యకర్తలు కాదు) మాత్రమే మాటలాడాలి-రచన చేయాలి- క్రియా శీలకముగా పాలు పంచుకోవాలి.

రాజ "నీతి "తెలిస్తేనే నాయకుడుగా రాణించ గలుగుతాడు.

రాజ నీతిజ్నుడైన నాయకుడి దగ్గరకు కళా కారులు రాకూడదు .   

కళాకారుల దగ్గరకు నాయకులు రావచ్చు . 

నాయకుల దగ్గరకు కళాకారులు చేరితే అధికార సర్క్యూట్ ట్రిప్ అవుతుంది . 

కళా కారులు ! మీకు జ్ఞానోదయము అయిందా ! 
కళ మరియు రాజకీయము రెండూ కూడా రెండు వైరుధ్యమైన రైలు పట్టాల వంటి రంగాలు .
రెండూ ఎప్పటికీ కలవవు .కలిపే ప్రయత్నము చేయరాదు.
--------------------------------
ఇది కళాకారులకు నేనిచ్చే ఆదేశము . 
       

     



   




   

  



   

Comments

Popular posts from this blog

Future is bright for all.