Posts

Showing posts from April 29, 2013

Social mind can't change personal mind.But social mind can manage personal mind towards moral(rich)-legality(righteousness).So know facts about THE BIGGEST (32 DIGIT) (CRORE CRORES CRORES CRORES) AMOUNT AS NATIVE-INDIAN.

భారత దేశములో కేవలం 55000 మంది కోటీశ్వరులు మాత్రమే వున్నారు మరియు అంతకు మించి వుండరు ఇకపైన కూడా. కోటీశ్వరుడి పెద్ద కొడుకు కోటీ శ్వరుడు గా పరిగణిoచలేము  ఎందుకంటే 1). కోటి కి ఆదాయము పన్ను 70% పైనే వుంటుంది  మరియు 2). కోటీ శ్వరు డు అంటే 45 సం. వయస్సు(జీవిత ప్రారంభ సం .నుండి 20 ఆర్ధిక సం.) నిండాలి. ప్రపంచములో కోటి కోట్లు కోట్లు కోట్లు (అనగా 32 డిజిట్ సంఖ్య ) మించి ఏ వ్యక్తి ధనము ఉండదు . ఓర్పు కలిగి ఉండుట వ్యక్తి ధన మూలము. ఈర్ష్య-అసూయ లేకపోవుట వ్యక్తి ధన లక్షణము . .      

Indian city roads need be pedestrarian-friendly and cyclist-friendly.

భారత దేశ నగర వీధులు పాదచారులకు మరియు సైకిల్ వాహన దారులకు మాత్రమే ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలి .   

Any person can beg upto Rs.20000.

దర్శక శాఖను ముఖ్యముగా 5 శైలి తరహాలుగా ( styles) విభజించ వచ్చు . మొదటి శైలి హీరో ఓరియెంటెడ్ .  రెండవ శైలి హీరోయిన్ ఓరియెంటెడ్ .  మూడవ శైలి కమెడియన్ ఓరియెంటెడ్ .  నాలుగవ శైలి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఓరియెంటెడ్ .  అయిదవ శైలి విలన్ ఓరియెంటెడ్ .  2. నటుడు అన్న వాడు హీరోగా కాని లేదా యాంటీహీరో గా కాని మాత్రమే చేయాలి .  సహనటుడు అన్న వాడు కమెడియన్ గా కాని లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కాని మాత్రమే చేయాలి .  Actor is like horse which moves faster. Co-actor is like donkey which moves heavy loads on its back. Director should not cast actor(horse) as co-actor(donkey) and co-actor(donkey) as actor(horse).     

Film producer should not be film director in specific film.Film directors should not be film actors in specific film.Film producer should be film distributor at first instance.

నిర్మాత ,దర్శకుడు మరియు నటులు మూడు ఒకదానికి ఒకటి ఎటువంటి సంబంధం లేని కలిసి పని చేయవలసిన శాఖలు . SYSTEM,PSYCHOLOGY AND 6000 PERSONAL MINDS ARE "DIFFERENT BUT NEED WORK TOGETHER".  2.తండ్రి మహారాజు అయితేనే పెద్దకొడుకు నాయకుడు మరియు కోటీశ్వరుడు అవుతాడు. మహారాజా అంటే తన జీవిత ప్రారంభ సంవత్సరములలో ఆదాయం పన్ను వ్యవస్థకు చెల్లించిన వ్యక్తి .  3. నిర్మాణ శాఖకు 13 ఉప నిర్మాణ శాఖలను కేంద్రీకృతము చేస్తూ వికేంద్రీకరణ చేయవలసిన భాద్యత కలదు .  దర్శక శాఖకు 6000 వ్యక్తిగత మనస్సులను హీరో ,హీరోయిన్ ,కమెడియన్ ,క్యారెక్టర్ కళాకారులు మరియు విలన్ అనబడే సంబంధీకులుగా కేంద్రీకృతము చేస్తూ వికేంద్రీకరణ చేయవలసిన భాద్యత కలదు .  4. జీవితము కొంచెం తీపి ,కొంచెం పులుపు మరియు "కొంచెం చేదుగా" ఉంటేనే విలువ వుంటుంది .  కాబట్టి మంచి ఔషధము,మంచి భావము మరియు మంచి ఆహారము కలిగివున్న నిర్మాత ,5 మంది దర్శకులు మరియు 6000 మంది వ్యక్తిగత మనస్సులు "సామాజిక మనస్సుకు తోడు కావాలి" .                 ...