Posts

Showing posts from July 3, 2016

Punch will definitely have re-punch. So depending on punch dialogues by film director for film success is suicidal.

Image

Situation(scene) is first, Direction is next. Without scene,how can direction be done ?

దిశ లేని దశ అనేది వ్యర్ధము . దశ లేని దిశ అనేది ఉండదు . 

Immorality(inconsistency against adverse questions) is rampant during and after marraige.

Image

MLA is powerful person in his constituency OUTSIDE HIS/HER HOME.

Image

How can I think that imagination is real and real is imagination ?

ఊహ అనేది జరగనిది జరిగినట్లుగా భావించడము . ఊహ అనేది జరిగినది/జరుగుతున్నది జరగనట్లుగా భావించడము .

When I say this word,my listeners/readers will change their mindsets accordingly. Becuase this word is my word by my name.

బాక్స్ ఆఫీసు అనేది సినిమా థియేటర్ లో సినిమా టికెట్లు  చించి విక్రయము చేసే స్థలము . బాక్స్ ఆఫీసు లో విక్రయము ఉండాలంటే ప్రజలలో ఆ విక్రయముకు  తిరిగి క్రయము ఉండాలి . ప్రజలు మారిపోయారు కనుక ఇకపై నిర్మాతలు ,దర్శకులు మరియు నటులు కరుణ కలిగి ఉండటము ద్వారా ప్రేక్షకులలో భయము మరియు వీరత్వము కలిగించాలి .

That means conflict first,complexity next,justice last and righteousness ultimately.

ప్రపంచములో ఏ జాతీయతలో కానీ మరియు /లేదా ఏ భౌగోళికత లో కానీ మరియు /లేదా ఏ సామాజిక వర్గము /వర్గముల మధ్య కానీ ఒక వేయి మందిలో సంఘర్షణ ఉంటే ఇంకొక వేయి మందితో సంక్లిష్టత చేసి మరొక వేయి మందితో న్యాయము కలిగించి మరో ఇంకిక వేయి మందితో ధర్మము కలిగించటము వలన వెలుగు(మిత జ్ఞానము )(అదుపు ) పుడుతుంది . తమసోమా జ్యోతిర్గమయ .... March unto light.... "Let noble thoughts come from every side".- rigveda.

The only thing to do in world is to listen better.

నేను నా గురించి మరియు ఇతరుల గురించి వ్రాసి తెలిపే ప్లేసు అనేది సోషల్ నెట్ వర్క్ లో కలిగి ఉన్నాను . అయితే నేను నా మైండ్ ను నా ఆలోచన(మాట ) పై ఏకాగ్రత ,ధ్యానము మరియు ఆచరణ చేయకపోతే సమాజములో నేరము కదా ! ప్రపంచములో ప్రతి ఒక్కరి మైండ్ కు ఎబిలిటీ ,శక్తి ,నైపుణ్యము ఇంకొకరి మైండ్ కు తేడా ఉంటుంది . కనుక ప్రతి ఒక్కరి మైండ్ ఇంకొకరి మాట (ఆలోచన ) పై ఏకాగ్రత ,ధ్యానము మరియు ఆచరణ చేయాలి . 

President and comedian

Image

See how a president(ruler) of a country behaves as gentleman to its people. How can anyone oppose a president than his actions ?

Image

Lasantha Wickrematunge ! You still ignore that govt is different from govt head. If you accuse govt,you prevail as sinful. If you accuse govt head,you are arguing for good.

Image

No sensible govt will tolerate suicidal killers whose minds are exposed beyond "self of self to self". Killers should die or get killed FOR the sake of protecting lawfuls. Word has to prevail that failure has to stay as failure.

Image

That's all. If anybody wants to become all,he/she must be some in all.

ఎప్పటికప్పుడు భాధితులను మరింత బాధితులుగా చేస్తూ ఉంటే ,ఎప్పటి కప్పుడు ప్రమాదములో అవకాశము తీసుకుంటూ ఉంటే మరియు ఎప్పటికప్పుడు అజ్ఞానముతో అజ్ఞానముగా ఉంటే అసలు భాధలు ,ప్రమాదములు మరియు అజ్ఞానము ఉండదు -ఎలా ఉంటుంది ? - ఉండరాదు . ------- అజ్ఞానులకు నాయకత్వము వహించే పార్టీలు ఉన్నంత వరకు అజ్ఞానులకు అజ్ఞానముగా ఉండే భారత జాతీయ కాంగ్రెసు అజ్ఞానముగా ఉంటుంది . 

If people are having diverse-mindset against other/s,how can govt do social justice to all ?

మానసిక వ్యతిరేకతకు మానసిక వ్యతిరేకత గా కనిపించాలి . అప్పుడే ప్రభుత్వము ప్రజలందరికీ న్యాయము చేస్తుంది . 

You have to be what you are in your self. Otherwise you will be made as your self in you by other/s.

ప్రపంచములో ఇతరులను మార్పు చేయాలంటే తనకు తానుగా తనలో ఉండాలి . అలా తనకు తానుగా తనలో ఉండకపోతే తరువాత ఇతరులు అలా ఉంచుతారు . 

Govt is public judge to personal judge.

ప్రపంచములో పనికిరాని వృత్తి ఏమంటే న్యాయమూర్తి వృత్తి . ఎందుకంటే ఎవరికి వారు తనకు తాను న్యాయమూర్తి కాకపోతే సమాజములో మనుగడ సాగించలేడు . 

Democrat is being what is saying. NOWHERE IN INDIAN CONSTITUTION IS WRITTEN THAT WE ARE IN DEMOCRACY. If we are in democracy,we don't say what is not being while we can't be what is not saying.

Democrat is not anarchist(being which is not saying) and reactionary(saying which is not being).

Comedy is health tonic to solve illness called ambiguity(infidelity),self-ignorance (terrorism) and corruption ( adamant-mind).

Image

Otherwise democracy will be anarchy or reaction both are criminal in society. Personal law is criminal's law which is one to one. Social law is lawful's law which is one to one of one.

ప్రజాస్వామ్యము అంటే సామ్రాజ్య వాద నిర్మూలన కాదు . ప్రజాస్వామ్యము అంటే సామ్రాజ్య వాదముకు సామ్రాజ్య వాదము గా వ్యతిరేకముగా ఉండుట .

Can I be wrong ?

సమాజ అభివృద్ధి దృష్యా ఇద్దరు పిల్లలు చాలు అని ఒక తల్లితో నేను చెపితే కాదు నలుగురు పిల్లలు ఉండాలి అని ఆమె నాతో చెప్పింది . అప్పుడు నేను ఆమెతో "అయితే ఆ నలుగురిని పెంచి చదివించేది మాత్రము నీవే" అని అన్నాను . అందుకు ఆమె "దేవుడు పెంచి చదివిస్తాడు " అని నాతో చెప్పింది . దానికి నేను ఆమెతో "కనేది నీవు అయితే దేవుడు ఎలా పెంచుతాడు మరియు చదివిస్తాడు ? " అని అన్నాను .

Social renunciator himself is selfish personal.

ఇక అంతర్ముఖులు (ఇంట్రావర్ట్స్ ) మరియు సామాజిక బరితెగింపు దారులు (ఎక్స్ ట్రావెర్ట్స్ ) సమాజములో ఉండరు . అంటే వ్యక్తిగత విచారణ అనేది సమాజములో ఉండదు . 

Genetic dignity must be respected by self and other/s in human heredity. Becuase engineering course teaches against becoming non-becoming.

నీ పేరు సంపాదన లేకుండా మరియు నీ డబ్బుకు ఇతరుల గౌరవము లేకుండా నీవు నీ సంతానముకు ఇంజినీరింగ్ మరియు మెడికల్ కోర్సులకు డబ్బు వెచ్చించినా నీ సంతానము ఇంజినీరులు మరియు డాక్టరులు కారు . కేవలము ఇంజినీరింగ్ డిగ్రీ హోల్డరులు మరియు మెడికల్ డిగ్రీ హోల్డరులు గా మిగులుతారు . 

Any non-being who is saying is criminal. And any non-saying which is being is also criminal. At present,two-thirds people are saying what is not their being. This over-consciousness which is caused by excessive-sense is called under-development. Socio-economic betterment is making people to be what they say while they are made to say what they are. Better socio-economic development is not "unending and ever-desirous physical wants satisfaction" but "making people in world as to say other/s what they are in self". If physical development is right growth,terrorism doesn't exist in developed countries at all. Economists should note.

ప్రపంచములో ఎన్నో అంశములు పరోక్ష పద్దతి మరియు వ్యతిరేక పద్దతి ద్వారా అందుతాయి . ------------------ ఉదాహరణకు ఇతరులకు తన గురించిన భయము మరియు ఇతరుల గురించిన వీరత్వము కలిగించాలంటే అతి గా ఇతరులతో ఆ విధముగా వాదన చేయనవసరము లేదు . తను ఇతరుల పట్ల కరుణ కలిగి ఉంటే ఇతరులలో వారి వారి ఇతరుల కొరకు అయినా తమలో భయము మరియు వీరత్వము కలిగించుకుంటారు . ------------------- అలా కాకుండా ఇతరుల పట్ల తను భయము లేదా వీరత్వము కలిగి ఉంటే  ఇతరులలో కరుణ కలిగించిన వారవుతారు . తద్వారా చెప్పేదొకటి మరియు చేసేదొకటి గా ఉంటుంది . 

After system got established,system can't work without its all components. Postal system,railway system,public examination system, road system and municipal sanitation system all these systems are established and run scientifically by British(foreign) adminstrators in India, Hindu chavunists without interest for Indian people just imagined and wrote their knowledge imagination. Just writing their imagination can't solve people's governance into morality.

మాట (ఆలోచన ) అనేది మనిషి విచక్షణ కలిగి ఉండేది . ఒక మాట ఒకరికి వర్తింపు ఉండదు . ఇంకొక మాట ఇంకొకరి వర్తింపు ఉండదు . కనుక మాట (ఆలోచన ) కు ప్రశ్న మరియు వివరణ అనే రెండూ అంశములు మాట (ఆలోచన ) లోనే ఉంటాయి . అందువలన మాట (ఆలోచన ) విచ్చలవిడి తనము అనేది మహా నేరము .