Can I be wrong ?
సమాజ అభివృద్ధి దృష్యా ఇద్దరు పిల్లలు చాలు అని ఒక తల్లితో నేను చెపితే కాదు నలుగురు పిల్లలు ఉండాలి అని ఆమె నాతో చెప్పింది .
అప్పుడు నేను ఆమెతో "అయితే ఆ నలుగురిని పెంచి చదివించేది మాత్రము నీవే" అని అన్నాను .
అందుకు ఆమె "దేవుడు పెంచి చదివిస్తాడు " అని నాతో చెప్పింది .
దానికి నేను ఆమెతో "కనేది నీవు అయితే దేవుడు ఎలా పెంచుతాడు మరియు చదివిస్తాడు ? " అని అన్నాను .

Comments