Posts

Showing posts from July 24, 2016

My secret of success in society is knowledge of grammar(noun,pronoun,verb and adjective) and synonyms-antenyms. That is why I am able to be self in self and other/s. That is why I am eliminating ignorance(devil/rowdies/underworld Mafia) which is being "other/s in self".

నా చేతి(నోటి ) లో వ్యాకరణము (కర్త ,కర్మ ,క్రియ మరియు విశేషణము) ఎలా సాధన చేస్తున్నానో పదములు (ప్రకృతి వికృతులు మరియు పర్యాయ పదములు ) అలాగే సాధన చేస్తున్నాను. కనుకనే నేను చెప్పేది ఉంటూ (చేస్తూ) మరియు ఉండేది (చేసేది ) చెపుతూ ఉన్నాను . 

You are straight. But you appear as reverse. So you will be made reverse of reverse by other/s if you are not straight(reverse of reverse). Truth is.simple.

మనిషిలో ఉన్న నటుడు (మోసగాడు ) నిర్మూలన జరగాలి . ఎందుకంటే నటుడికి పరువు ఉండదు . అందువలన గౌరవము ,పేరు ,విలువ మరియు ఆలోచన అనేవి ధనము రూపములో కలిగించబడినాయి . 

You are,have to be and must be self in self at first. Or else you will be made so by other/s. That is kabali.

రక్షకులు తమకు తాముగా మరియు ఇతరులకు తాముగా వ్యతిరేకులుగా ఉండాలి . లేనిచో అలా ఉంచబడతారు ఇకపై . అలాగే  పాలితులు తమకు తాముగా మరియు ఇతరులకు తాముగా తేడా గా ఉండాలి .అంటే గుంపు /కూడబలుక్కునే మనస్తత్వము అనేది నిర్మూలన జరగాలి . లేనిచో అలా ఉంచబడతారు . అలాగే పాలకులు తమకు తాముగా మరియు ఇతరులకు తాముగా సూటిగా ఉండాలి . లేనిచో అలా ఉంచబడతారు . 

Purpose of negative shade appearance like kabali is to make "other in self" which is devil/antisocial rowdie/underworld Mafia) to make self-eliminate by itself at first. That(law of concurrency) is being done now at first in society. And law of interchangeability is being done in power Politcs now. Pl.note that I am law of precision which executes both law of concurrency and law of interchangeability.

కబాలి ! నీ సమస్య అంతా ఒక్కటే . ప్రతి ఒక్కరినీ తను చెప్పేది తానుగా ఉండాలనీ మరియు తను ఉన్నది తానుగా చెప్పాలనీ . అంతేనా ? అయితే తనలో ఇతరులు (దెయ్యము /రౌడీ /మాఫియా ) ఉండుట అనేది నిర్మూలన జరిగి తనలో తానుగా ఉండుట అనేది మొదటగా జరగాలి . ఆ తరువాతనే ఇతరులలో మరియు తనలో "తానుగా" ఉండుట జరుగును .

Human life is interesting because of its complexity and face.

మానవ శరీరములో ప్రాణ శక్తి ఏమంటే "కేశములు " మరియు "గోరులు " నిరంతరము పెరుగుతూ ఉండుట కదా !

Myself means all world people. Hard drive in system runs by straight sense,reverse sense and difference sense. So by applying our word/s on our mind/s,we can change ourselves and other/s. Without changing yourself,you can't change other/s. That is the point.

నాకు ప్రాచీన కాలములో ఆది శంకరాచార్య  మరియు స్వామి వివేకానంద ,మధ్య యుగములో షహీద్ భగత్ సింగ్ మరియు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మరియు ఆధునిక యుగములో నరేంద్ర మోడీ మరియు నారా చంద్రబాబు నాయుడు "వింత(ఉండేది చెప్పేదిగా మరియు /లేదా చెప్పేది ఉండేదిగా "కేవలము కనిపించుట ")" గా నిలుస్తారు .పైన తెలిపిన ఆరుగురు మహానుభావులలో రోత ( "గతకాలపు కొనసాగింపు ")  అనేది లేదు . అది సమస్య అవుతుంది  . --------------- కొత్త ఒక వింత . పాత ఒక రోత . కనుక "పాత " యొక్క "కొత్త ఉండాలి . అంటే "గతకాలపు కొనసాగింపు " యొక్క "సంక్లిష్ట ముఖము " కలిగి ఉండాలి .

Rotten-mindset if complexed five times is truthful-mindset. Those objective thinkers or subjective-mindfuls who worry about rotten-mindset in society must know.

దర్శకుడి పేరు లేకుండా సినిమా మరియు /లేదా రచయిత పేరు లేకుండా రచన అనేది భావము మరియు మాట(ఆలోచన ) కలిగించదు . 

Morality and legality are quantitatively same to same but qualitatively different.

చెడులో మంచి అనేది ఉంది . అదేమంటే చెడు కు తను చెడు అని తెలుసు . కనుక నాయకుడు సమాజములో చెడుతో తనను తాను కలుపుకోగలగాలి. That is law of concurrency. --------- అలాగే మంచిలో చెడు అనేది ఉంది . అదేమంటే మంచి అనేది అతి గా మారితే చెడు అవుతుంది . కనుక నాయకుడు సమాజములో అతి మంచితో అతి చెడు గా తనను తాను విభజన చేసుకోగలగాలి . That is law of interchangeability.  . 

Cinema is not visual sets but new point(with visual sets if required). If cinema producer spends money on unnecessary sets,audience are not supposed to spend their money on unnecessary visual sets viewing in films. Avoid suicidal spending on unnecessary sets.

ప్రాణము లేని వ్యక్తితో మనిషి ఎలా మాట లాడగలడు ? అలాగే ఊహా(సినిమా ) కథలో చెప్పే పాయింట్ అనేది కొత్తగా ఎప్పుడూ ఉండేలా జాగ్రత్త పడితే ప్రతి సినిమాకు అపజయము అనేది ఉండదు . కనుక చెప్పే పాయింట్ అనేది చాలా ముఖ్యము . 

Interesting point about Imagination is that imagiantion need be written by real hand only. Imagination if made imagination again will be reality. And one's imagiantion need be read(seen) by other/s reality to make it true reality again. Exactly m k Gandhi did read social reactionaries(gods) imagination(Mahabharata,Ramayan and bhagavatham) for other/s reality "to make 'imagination for other/s reality' as 'true social reality again". And you world people are enjoying m k Gandhi thinker mind now. A THINKER APPLIES-CONCENTRATES-DEVOTES HIS MIND(WORD) ON HIS HEART(SENSE)(MIND) AGAIN.

మైండ్ (మానసికత ) కు సంక్లిష్టత మరియు ముఖము అనేవి రెండూ ఉండాలి -ఉంటాయి -ఎందుకు ఉండవు ? కనుక మైండ్ కు ఊహ అనేది తప్పని సరి .

Adversaries to Indian national congress just think people as kids. Social mind structure of Indian national congress is that adversaries to Indian national congress must be one-sided only if adversaries to Indian national congress needed to exist at all in society.

భారత జాతీయ కాంగ్రెసు అనేది ప్రజలను చిన్నపిల్లలుగా భావన  చేస్తూ పెద్దలుగా వ్యవహారములు -విధానములు గురించి మాటలాడుతుంది .

Political power is truing circle as circle again by eccentric behaviour.

మనిషి మనిషితో సమీకరణ (శాంతి )(సమానత్వము ) కలిగి ఉండాలంటే మొదట ఆయుధ యుద్ధము చేయటము అనేది సామ్రాజ్య వాద ధోరణి . అయితే సామ్రాజ్య వాద ధోరణికి సామ్రాజ్య వాద ధోరణి అనగా ప్రజాస్వామ్య వాద ధోరణి కలిగి ఉండాలంటే  మాట (భావము ) లో భావము (మాట ) అనగా ప్రకృతి -వికృతులు మరియు పర్యాయ పదములు బాగా సాధన చేయాలి . సదరు ప్రకృతి -వికృతులు మరియు పర్యాయ పదములు సాధన ద్వారా శత్రువును ఓడించగలము . ------- చాలా ముఖ్యము ! అంటే మనిషిని మనిషి ఆయుధము ద్వారా నిర్మూలన చేయడము కన్నా మనిషి (అనగా సామాజిక ఆలోచన ) మాట ను ప్రకృతి -వికృతులు మరియు పర్యాయ పదములు సాధన ద్వారా తనను మరియు తన శత్రువును ఇరువురునూ శక్తివంతము చేసుకోవచ్చు . దీనినే సామ్రాజ్య వాద ధోరణికి సామ్రాజ్య వాద ధోరణి  అనగా సామాజిక ప్రజాస్వామ్య ధోరణి అంటారు . 

TRUE MEANS MAKING OTHER/S AS SAME TO SAME BY BEING SAME OR DIFFERENT.

హృదయము(ధర్మము ) లేని మనిషి(వస్తువు) ఉండదు .