సినిమా గురించి అన్నింటికన్నా ముఖ్యముగా చెప్పాలంటే సినిమా ఒక మంచి లాభసాటి వ్యాపారము. సినిమా పరిశ్రమకు కనీసము ఇకనైనా పరిశ్రమ హోదా కల్పించాలి. లేదా భారతీయ సినిమా పరిశ్రమను ఏకముగా జాతీయము చేయాలి.
సినిమా అంటే ఊహ ,ఆలోచన మరియు సంస్కృతి . సినిమా అంటే హింస ,అసభ్యత ,మానసిక బలహీనత వలన దోపిడీ కాదు .