Let's make INC as third(teen tera-aat hatara) party BY GIVING OUR VOTES.
తాను మాత్రమే బాగుండాలనుకొని ఇతరులు ఏమైపోయినా ఫరవా లేదు అంటే అది సమాజ వ్యతిరేకము (నేరము). తాను ఏమైపోయినా ఫరవా లేదు అనుకొని ఇతరులు బాగుండాలని అంటే అది ఆత్మ త్యాగము . తాను కూడా బాగుండాలనుకొని ఇతరులు కూడా బాగుండా లని అంటే అది సామాజిక త్యాగము . మేము భారత జాతీయ కాంగ్రెస్ అందరూ పైన తెలిపిన మూడవ వాక్యమునకు కట్టుబడిన వారము .