Nobody can hide difference between his truth and his ambiguity in his words.
కాటా సుబ్బారావు గారికి నేను ఆర్ జి వి గురించి మూడు విషయాలు చెపుతాను . 1. ఆర్ జి వి వ్యక్తిగా -దర్శకుడిగా "చెడుగా కనిపించితేనే (చెడుగా నటించడము కాదు ) " ప్రజలు అందరినీ మంచిగా ఉంచిన -నిలిపిన వాడవుతాడు . అదీ తిరకాసు . ------ 2. లేటు . ఎన్ . టి . ఆర్ "తెర ద్వారా జీవితములో చెడుగా నటించే వాడు ". 3. మహాత్మా గాంధీ మరియు జవహర్ లాల్ నెహ్రూ ఇరువురూ ఏనాడూ వారి జీవితములో "చెడుగా నటించ లేదు ". అదీ ఉన్నది ఉన్నట్లు గా కుండబద్దలు . ---------- రాజీవ్ గాంధీ కి భారత్ రత్న అవార్డు ఇవ్వటంలో తప్పేమీ లేదు . ఆయన చేసింది దేశము కోసము త్యాగము కాదా ? ------ రాజీవ్ గాంధీ కి భారత్ రత్న ఇచ్చారని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కు భారత్ రత్న ఇచ్చారని చెపుతున్నారు మీరు ఈ కుండబద్దలులో . అంటే నేతాజీ కి భారత్ రత్న ఇవ్వవలసిన అవసరత /విధి ప్రభుత్వముకు లేదు అని మీరే చెప్పకనే చెపుతున్నారు .