Dr.Subramaniam Swamy ! Dog duty is to bark always. But purpose of dog in political seat of power is zero. Yes ! Dogs are not supposed to do politics. Isn't it ? In politics,anything is,has to be and will be supposed to happen as politician has to see opportunity in calamity is to make calamity vanish by itself at next. Future politics is not politics of right appearance but politics of good quality. Pl.be progressive for sake of our country,
డా . సుబ్రమణియం స్వామి గారూ !
1. "కాదంటే అవుననిలే " అనే మాట(ఆలోచన ) ఒకటున్నదని తెలుసా ?
2. భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షురాలి పదవి మరియు భారత ప్రధాని రెండూ అంతిమముగా ఒకటేనని
మీకు తెలుసా ?
3. భారత ప్రధాని కావటానికి అనర్హతకు కేవలము "జన్మతః భారత దేశము పౌరురాలు" కాకపొతే సరిపోతుందని మీరు భావిస్తే అంతకు మించిన ప్రజా దుస్సేవ మరియు రాజకీయ అజ్ఞానము ఉండదని రాజకీయ రంగములో పనిచేస్తున్న వారికి తెలియదా ?
4. రాజకీయాలలో ఉన్న వారు ఇలా మీలాగా ఒక వ్యక్తి /కుటుంబము మీద ద్వేషము కలిగి ఉండటము అనేది నేరపూరితము మరియు సంకుచిత మానసికత అని మీకు తెలుసా ?
5. ఆత్మ వంచన అనేది నేర పరిశోధన రంగములో పనిచేసే వారికి అవసరత /విధి అవుతుంది కానీ
రాజకీయ రంగములో కావలసినది ఆత్మ(ఆలోచనాయుత వృత్తి పరమైన భావము ) విమర్శ అని మీకు తెలియదా ?
Comments