Posts

Showing posts from May 30, 2014

THIS IS WHAT I DO EVERYDAY NOW ON MY BLOG.

నేను నైతిక -సక్రమ-వ్యాపారము ద్వారా ఆధ్యాత్మిక(వైద్య )(గణిత )(సామాజిక )(భారతీయ)- పరిశోధన(విశ్లేషణ ) చేయుచున్నాను .   

SURVICAL SPONDILITIS

  ప్రతి గంట సేపు పనికి 5 నిముషాలు విశ్రాంతి తీసుకుంటే మెడ నొప్పి (survical spondilitis ) రాదు కదా .  

I MAKE OTHERS INTO TRUE BY MY APPEARANCE.

మోసము(రూపము )నకు మోసము(రూపము ) అనగా సత్యము(అధికారము ) కదా .  నేను ఎల్లపుడూ చెడు రూపము కలిగి వుంటాను .  

HUMAN BEING NEEDS SUCCESS NEXT BY FAILURE FIRST,GOOD FEELING AND COMEDY. WE ALL ARE YET TO BE HUMAN.

ఆధ్యాత్మిక రంగము అంటే పరిపక్వ సమాజములో రాజకీయ రంగము . ఆధ్యాత్మిక రంగము అంటే వైద్య రంగము అని ఇంకో అర్ధము .  

BELIEF COMES THROUGH RESPECT.

గౌరవము ఉండీ లేనట్లు ఉండాలి కదా . అయితే తన పట్ల మరియు ఇతరుల పట్ల నమ్మకము పూర్తిగా ఉండాలి .  

Ayurveda solves all chronic health problems.

నేను ఆయుర్వేద వైద్య విజ్ఞాన వీడియో లు చూడటము వలన నా నాలెడ్జ్ రిఫ్రెష్ అవుతున్నది .    

HEALTH PROFESSIONALS IGNORE THAT HEALTH IS IN SOCIETY(INTELLECT) AT FIRST AND SELF AT NEXT.

నేను నా బ్లాగ్ పోస్ట్స్ ద్వారా ప్రపంచములోని అందరినీ ఒకరికొకరిని స్నేహితులుగా చేయాలని నా ఆలోచన.  

MY OFFICE IS MY SOCIAL(INTELLECTUAL) BLOG.

నా కంప్యూటర్ సిస్టం మీద నా బ్లాగ్ ద్వారానే నేను ఇతరులకు నా పని చేస్తాను. 

ANIMALS CAN'T DO WRITING TO OTHER/S.

    జంతువు ఎంతయినా జంతువే కదా.        మనిషి ఆలోచనకు మంచి ఫీలింగ్ మాదిరిగా జంతువు ఆలోచన కు మంచి ఫీలింగ్ ఎప్పటికీ ఉండదు కదా.  

BLOGGING HAS BECOME PART OF MY LIFE.

If I can't write four sentences in a day for others to view,I don't think that I did my duty on the day.

MODERATION IN DYNAMIC WORLD IS NOTHING BUT BLOGGING(WRITING SELF TO INTELLECT).

నిజమైన మేధావికి స్వతహాగా ధనము ఉంటుంది . వేరే గా సంపాదనలు అవసరము లేదు కదా . ఉన్న దానిని నిర్వహణ చేస్తూ ఉంటే సరిపోతుంది .    ఏమీ లేని వాడికి అత్యాశ ఉంటుంది . 

FUTURE IS INTELLECTUAL BEING PROFESSIONAL.

మనిషికి కాస్తంత మంచి పేరు,మంచి భావన లేకుండా మంచి ధనము ఎలా కలుగును ?  

Neutral thought being positive mind works wonders in self and intellect.

  నేను సకారాత్మక -తటస్థత అనే అంశము మీద నైపుణ్యము సాధన చేయాలనుకొంటున్నాను .  సకారాత్మకత అనేది విశేషణము.  తటస్థత అనేది అంశము .  

WE ARE HERE FOR THERE TO BE HERE AGAIN AND AGAIN AND AGAIN AND AGAIN.

అన్నీ ఇంటిలో తోటి వారి దగ్గర ఉండగా ఎక్కడో వెదుకుట -ఆశ పడుట వృధా ప్రయాస కాదా ? 

COMPREHENSION AND EXPRESSION MUST END AT SENSIBLE SENTENCE FORMATION.

నా దృష్టిలో గతము(చరిత్ర )ను అతిగా గుర్తుకు తెచ్చుకున్నా సామాజికము(మేదోపరము )గా నేరము .  నర జాతి చరిత్ర సమస్తము పర పీడన పరాయణత్వము  కదా .   

SPIRITUAL MEANS IF AND GO-TO STATEMENT

నేను ఆధ్యాత్మిక(మేధో )(భారతీయత ) రంగమునకు చెందిన వాడిని .  I belong to spiritual(intellectual)(indian) field.

PERSON by name-PROFESSION-INTELLECT

రైతుల రుణ మాఫీ కొరకు బ్యాంకర్ లు ఎక్కువ కష్ట పడవలసి వుంది . 

SIMPLE-COMPLEX-COMPOUND

ఎవరిని అడగవలసిన ప్రశ్నను వారినే అడగాలి . 

INDIAN LEADERS NEED THINK.

నిజముగా రైతు రైతుగా ఉంటే అతని రుణ మాఫీ ఎందుకు చేయాలి ? నిజముగా విద్యార్ధి విద్యార్ధిగా ఉంటే అతనికి ప్రభుత్వ వ్యతిరేకత ఎందుకు ఉంటుంది ?