ఎందుకు ? ఏమిటి ? ఎలా ? ఎక్కడ ? , పేరు నైతికత ,లక్ష్యము,విలువ మరియు గౌరవము అనే అష్ట సిద్ధులు సమాజము(ప్రభుత్వ వ్యవస్థ )లో మనుగడ ఉన్నప్పుడు న్యాయస్థానము /వైద్య శాల మరియు దేవాలయము అనేవి ఏ విధముగా శాశ్వత మనుగడ సాగించగలవు ? మళ్ళీ మళ్ళీ నేను నా పేరు మీదుగా చెపుతున్నాను ప్రస్తుతము ప్రజలు "అజ్ఞానులుగా కనిపించే జ్ఞానులు" గా ఉన్న "జ్ఞానులుగా కనిపించే అజ్ఞానులు ". కనుక నేను,ప్రపంచములో ఉన్న రాజకీయ అధికార(ప్రతిపక్షము వారు కాదు సుమా !) నాయకులు మరియు పాలకులు అనబడే వారు ప్రజలను నిజమైన(ఆత్మ) జ్ఞానులుగా చేసే నిమిత్తము నేను ,నాయకుడు మరియు పాలకుడు అన బడే వాడు ఎవరైనా "జ్ఞానిగా కనిపించే అజ్ఞాని " యొక్క "అజ్ఞాని యొక్క జ్ఞాని " గా ఉండాలి -ఉంటాడు -ఎందుకు ఉండడు ? అని నేను ఇందుమూలముగా ప్రపంచములో అందరినీ(ముఖ్యముగా కుహనా మేధావులైన భారతీయ పోలీసు వారిని ,మీడియా వారిని మరియు సినిమా వారిని ) అడుగుతున్నాను.