That is subba(rama) rao.
మహా భారతము అనేది 1000 మంది వారి వారి 1000 మంది స్వార్ధ మనస్తత్వము పరిశోధన ఫలితము ద్వారా 1000 ఇంతలుకు ఒకింతగా వ్రాయబడిన స్వార్ధ మనస్తత్వ శాస్త్రము రచన . అయితే భౌతికముగా మరియు మానసికముగా పాపము చేసిన వారు స్వార్ధ మనస్తత్వ శాస్త్ర రచన చేయలేరు కనుక మహాభారతము నకు పవిత్రము ఆపాదించ బడినది . ఇక రామాయణము విషయాని కొస్తే ? రామాయణము అనేది 100 మంది వారి వారి 100 మంది సామాజిక మనస్తత్వము పరిశోధన ఫలితము ద్వారా 100 ఇంతలుకు ఒకింతగా వ్రాయబడిన సామాజిక మనస్తత్వ శాస్త్రము రచన . అయితే భౌతికముగా మరియు మానసికముగా పాపము చేసిన వారు సామాజిక మనస్తత్వ శాస్త్ర రచన చేయలేరు కనుక రామాయణమునకు పవిత్రము ఆపాదించబడినది. ఇక భాగవతమునకు విషయమునకు వస్తే ? భాగవతము కృష్ణుడి కథ . రాముడు సామాజిక ప్రధమ స్థానము అయితే కృష్ణుడు సామాజిక ద్వితీయ స్థానము . రాముడికి మరియు కృష్ణుడికి పూర్తి వైరుధ్యము వున్నది. ---------------------------------------------------------- అంతే గాని మహాభారతమును వేద వ్యాసుడు వ్రాయలేదు. రామాయణమును వాల్మీకి వ్రాయలేదు . నిజమునకు వేద వ్యాసుడు మరి...