Posts

Showing posts from April 29, 2015

ఇంజినీరు అనే వాడు పోలీసు వారు,భోధకులు,వైద్యులు మరియు వ్యాపారుల సహకారముతో మానసిక రోగులైన మాట నిలకడ లేని పిచ్చి వారికి మరియు తామెవరో తమకు తెలియని అజ్ణానులకు తమ(పేరు) యొక్క తమ(ఆలోచన)తో తాము(మాట)గా ఉండుట నేర్పుతారు. అదే ఆర్ధికాభివృద్ధి అంటారు.

మానసిక రోగులైన మాట నిలకడ లేని పిచ్చివారికి  మరియు తామెవరో తమకు తెలియని అజ్ణానులకు ఉద్దేశించి మాత్రమే దే వా లయాలు ప్రతిష్ట - నిర్వహణ  జరిగింది-జరుగుతున్నది-ఎందుకు జరగదు?

అన్ని (6000) వృత్తుల వారిలో ఎవరి పని వారికి కష్టమా ? కాదు కదా !

పక్షులకు ఎగరటము కష్టమా? చేపలకు ఈదటము కష్టమా? మనుషులకు పనిమాటలు మాటలాడటము కష్టమా?

The Great Leaders | A.P. Special Status

Image
   మాట నిలకడ లేని వ్యక్తిని పిచ్చి వాడు అంటారు.  అయితే పిచ్చి వాడు  మాట నిలకడ లేకుండా అతి  వాదనచేసే  వాడి నిర్మూలనకు ఉపయోగపడతాడు.    SO M VENKAIAH NAIDU IS CONSISTENT IN ELIMINATING INCONSISTENT OF INCONSISTENT. 

Chupulu Kalasina Subhavela || ‪Back To Back Comedy Scenes‬ || ‪Volume‬ 01

Image

Mother Dairy - Taste That Lifts You

Image

UNIVERSE IS COMPLEX WITH BEING AS NOT AND BEING AS BEING. SO LEAD SAME WITH OTHER BY ADMINSTERING SAME ON SELF.

ఉన్నది లేనట్లుగా అనేది ఉన్నది ఉన్నట్లు యొక్క అని సైన్సు చెపుతోంది.  కనుక ఉన్నది లేనట్లు యొక్క ఉన్నది ఉన్నట్లు గా ప్రతి దానిని చూడటము /చదవటము /వినటము చేయటము జ్ఞాన(మంచి )(శాంతి )(సమానత్వ) లక్షణము.      

ఎక్కువ తక్కువల గ్రేడియెంటును మొదట కలిగించకపోతే నైతిక సమానత్వమును తరువాత దశలో నిలుపలేము(నమ్మలేము) WITHOUT POTENTIAL DIFFERENCE, HOW CAN ELECTRICAL CURRENT(CHARGE) PASS THROUGH ELECTRICAL CIRCUIT ?

పది(అన్ని)(6000 వృత్తుల) మంది(వారి)లో సంఘర్షణ(అజ్ణానము) (చెడు)  జరుగుతున్నప్పుడు సదరు అజ్ణాన(చెడు)(సంఘర్షణ)  నిర్మూలన చేసే నాయకుడు(నైతికుడు) మొదటగా  ఎక్కువ మరియు తక్కువల గ్రేడియెంటును గౌరవిస్తూ(లేదా కలిగిస్తూ)   తరువాతగా తన (పేరు)(ఐడెంటిటీ) యొక్క తాను(ఆలోచన)(హృదయము)గా తన(మాట) గా ఆ పది మందిలో ఉండటము ద్వారా శాంతి (సమానత్వ ము) (జ్ణానము)(మంచి)ని నిలుపవచ్చు.              

సమాజములో తామెవరో తమకు తెలియని అజ్ణానులు సమాజమే ఏకైక న్యాయస్థానము అని విస్మరించి ప్రభుత్వ న్యాయస్థానములలో కూర్చున్న న్యాయమూర్తులను మొదటగా నిర్మూలన చేస్తే తరువాతగా మాట నిలకడ లేని పిచ్చి వారు ఆ ప్రభుత్వ న్యాయస్థానములలో వాదన చేస్తున్న న్యాయవాదులను నిర్మూలన చేస్తారు.

మొదటగా వచ్చింది చివరి వరకు ఉండాలి. అయితే తరువాత వచ్చింది అంతిమము వరకు ఉంటుంది అనే కదా అర్ధము.    

అంటే నీ డబ్బు నీది కాదని నీవు పరోక్షముగా ఒప్పుదల చేసుకుంటున్నట్లు కదా ! అన్ని ఆర్ధిక నేరములకు మూలము ఇదే. డబ్బుకు పేరు మరియు నైతిక ఫీలింగ్ ఉంటాయని మరియు వాటిని నిలబెట్టుకోవాలని సదరు డబ్బును తన వృత్తి భావన ద్వారా సంపాదన చేసే అతనికి తెలియకపోతే మోసము చేసే వాడిది తప్పు(నేరము) ఎలా అవుతుంది? ఎల్ల కాలము నీవు పారేసుకుంటుంటే అది దొరికిన వాడు నీకు అందచేయటము అతని విధి కాదు కదా.

నీ ధనము(డబ్బు) ను  వేరొక ఫైనాంసియరు తన చేతి లోకి తీసుకుని అతను నిర్వహణ చేయాలని నీవు భావించుటను మించిన  'డబ్బున్న  దరిద్రము ' వేరొకటి ఉంటుందా ?   

సత్యము(అధికారము)(శక్తి) అనగా తిరకాసు మాట అనగా నిజమును నిజముగా ఊహ ద్వారా ఉంచేది.

శివం  అనగా సుఖము(సౌఖ్యము) లేదా తన(పేరు)  యొక్క తన(ఆలోచన)తో తాను(మాట)గా ఉండుట. సుందరం  అనగా అందము లేదా ఇతరమును పని చేసే విధముగా తాను ఉండుట.