అంటే నీ డబ్బు నీది కాదని నీవు పరోక్షముగా ఒప్పుదల చేసుకుంటున్నట్లు కదా ! అన్ని ఆర్ధిక నేరములకు మూలము ఇదే. డబ్బుకు పేరు మరియు నైతిక ఫీలింగ్ ఉంటాయని మరియు వాటిని నిలబెట్టుకోవాలని సదరు డబ్బును తన వృత్తి భావన ద్వారా సంపాదన చేసే అతనికి తెలియకపోతే మోసము చేసే వాడిది తప్పు(నేరము) ఎలా అవుతుంది? ఎల్ల కాలము నీవు పారేసుకుంటుంటే అది దొరికిన వాడు నీకు అందచేయటము అతని విధి కాదు కదా.
నీ ధనము(డబ్బు)ను వేరొక ఫైనాంసియరు తన చేతి లోకి తీసుకుని అతను నిర్వహణ చేయాలని నీవు భావించుటను మించిన 'డబ్బున్న దరిద్రము' వేరొకటి ఉంటుందా ?
Comments