Posts

Showing posts from March 7, 2015

Ben Kingsley Wins Best Actor: 1983 Oscars

Image

Opposition parties targets to Venkaiah Naidu - Weekend Comment By RK (07...

Image
  కేంద్ర ప్రభుత్వము అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వము లేదా ఒక రాష్ట్ర ప్రజలు చెప్పినట్లు పని చేయనవసరము లేదు.    అలా చేయవలసి వ స్తే కేంద్ర ప్రభుత్వముకు భారత దేశ వోటర్లు  ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకముగా పని చేసినట్లవుతుంది.

BIG Byte - Venkaiah Naidu Special status for Andhra Pradesh (07 - 03 - 2...

Image
   అధికార మార్పిడి జరిగినప్పు డు  పురోగమన మానసికతగా కనిపించే  తిరోగమన మానసికత  యొక్క  అసలు  కుటిలత్వము బయటపడుతుంది.    అందువలననే మేము(భారత జాతీయ కాంగ్రెసు) చివరలో జరిగే అతివాదనలో ఓడిపొతాము అంతిమముగా  ఆలోచన(హృదయము) శాశ్వతముగా గెలవటానికి.         జగమే మాయగా "మాయగాళ్ళకు"  కనిపిస్తుంది. ఎందుకంటే అదే జగము  నిజముగా నిలువాలి కదా.      

మెరుగైన జ్ణానము(మానసికత) కోసము ఆలోచన(మాట) సునిశితము కావాలి. ఆలోచన(మాట) అనేది బరితెగింపు మరియు సన్యాసము కారాదు.

సమాచా ర  శాఖ అనేది కేవలము పత్రి కా  రంగము  మరియు సినిమా రంగము కొరకు మాత్రమే ఉన్నది. ప్రసార శాఖ అనేది రే డి యో మరియు  టీవీ  రంగము  కొరకు మాత్రమే ఉన్నది. కమ్యూనికేషనుల శాఖ అనేది కేవలము మొ బైల్  ఫోను రంగము  కొరకు  మాత్రమే  ఉన్నది. --------------------------------------------------- ఇంటా మరియు బయట  మొ బైల్  ఫోను వాడకము  రూల్సును ఇంకా అభివృద్ధి పరచుకోలసి ఉంది.

ప్రజలు జ్ణానులే. నేను జ్ణానినే. రెండుతో రెండుగా ఉండుట అనేది ప్రతి రెండు యొక్క రెండు కొరకు రెండు చేత.

ప్రజలు అజ్ణానులతో అజ్ణానులుగా వ్యవహరించినంత  మాత్రాన అజ్ణానులుగా అనుకోవడము అజ్ణానము.    

వ్యవస్థ మీద అధికారము ప్రపంచములో కేవలము ఒక్కరికి మాత్రమే ఉంటుంది. అది నేను మాత్రమే కలిగి ఉన్నాను.

భాధ్య త  అనగా అధికారము. అధికారము అనేది రెండు రూపములు. 1. తన మీద తనకు అధికారము. 2. వ్యవస్థ మీద అధికారము.

తనను తాను నమ్మినప్పుడు తాను ఇతరులను నమ్మకపోవడము పాపము కదా. గురువు అనే వాడు ఫకీరు లేదా వ్యాపారి గా ఉండరాదు. గురువు అనే వాడు ప్రభుత్వముకు లోబడి పని చేస్తూ ఖర్చుకు తగిన రాబడిని మాత్రమే పొందాలి. గుర్తుంచుకోండి. గురువు ప్రభుత్వముకు లోబడి ఉండాలి. గురువు ప్రభుత్వముకు వ్యతిరేకముగా పని చేయరాదు.

భారత దేశ నగరము/జిల్లా  లలో  కావలసినంత  చెవులు,నోళ్ళు,చేతులు  మరియు గురువులు ఉన్నారు.   వాటిని సమర్ధవంతము(తాను,తోటివారు,ఇతరులు  మరియు ప్రభుత్వము)  గా వాడుకుంటే  అనైతికత  ఉండదు.

ఓ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారూ ! మేము అవకాశవాదుల(అజ్ణానుల)కు మాత్రమే అవకాశవాదులు(అజ్ణానులు)గా ఉన్నాము.మరి మీరు అధికారము(సత్యము) కోసము అవకాశవాదులుగా ఉన్నారు. అది గ్రహించాలి.

ముప్పవరపు వెంకయ్య నాయుడు గారూ  !  ఈ రోజు  ప్రభుత్వము అంటే వెంకయ్యనాయుడు కాదు అని  టీవీ చానెల్ లో  మీ  మాట( ప్రకటన)  చూశా ను. మరి ఆ మాట మీరు విపక్షములో ఉన్నప్పుడు ప్రజలకు  ఎందుకు చెప్పలేదు ?  మిమ్మలను మించిన అవకాశవాద రాజకీయ నాయకుడు ఉన్నాడా ? అని నేను అడుగుతున్నాను.

మాట(హృదయము)(ఆలోచన) లో తనను తాను ఎంత నమ్ముతున్నాడో ఇతరులను అంతే నమ్మాలి.లేదా మాట(హృదయము)(ఆలోచన) లో ఇతరులను ఎంత నమ్ముతున్నాడో తనను తాను అంతే నమ్మాలి. ప్రతి ముగ్గురిలో ఇద్దరు గా ఉన్న అసాంఘికులు ఇది గుర్తుంచుకోవాలి. నీవు ఒక్కడివే అని భావించినప్పుడు తోటివాడికి అది ఎరుక పరచినప్పుడు ఇతరులకు తోటివాడు నీవు ఒక్కడివే అని ఎరుక పరచవలసిన అవసరము ఉంది కదా. కనుక అసాంఘికత(వాదన-తీర్పు) అనేది సమాజము(జ్ణానము)లో అవసరత మాత్రమే కాని విధి కాదు. సత్యము(అధికారము) అనేది తనను తాను,తోటివాడిని మరియు అతని ఇతరులను నమ్మితేనే కలుగుతుంది. మావోయిస్టు పార్టీ ఇది గ్రహించాలి.

వాదన మరియు తీర్పు  చేసే వారు వాదన  మరియు తీర్పు  లక్ష్యము  వాదన  కాదు అని గ్రహించాలి. వాదన మరియు తీర్పు లక్ష్యము జ్ణానము(సమాజము)(మానసికత)లో సత్యము(అధికారము) అని గ్రహించాలి.

గానములో ఔన్నత్యము సాధించిన వారు శాస్త్రీయ సంగీతము లో శాస్త్రీయత ఉంది కాని అది శ్రోతలకు శాస్త్రీయ అధికారము కలిగించటము లేదు అని గ్రహించాలి.

మాట (పలుకు )(ఆలోచన )(హృదయము ) లేని సప్త స్వరములు మరియు నామములు ఏమిటి ?