Posts

Showing posts from April 6, 2013

INC is founded as cultural unity in diversity.Other opposition parties are not founded as cultural.Opposition is DIVERSITY IN UNITY.

బొంబాయి లో జరిగిన మొట్ట మొదటి(1888 A.D.) సమావేశములో భారత జాతీయ కాంగ్రెస్ తనను తాను నైతిక-సాంస్కృతిక సంస్థ గా ప్రకటన చేసుకున్నదన్న విషయమును ప్రస్తుత అసాంఘిక మరియు బూర్జువా పార్టీలు వారి సభ్యులు గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ సంస్కృతి దీర్ఘకాలిక శాశ్వత పరిష్కారము చేస్తుంది . కాంగ్రెస్ సంస్కృతి 'బయటకు కనిపించని' స్వార్ధ,అవినీతి శక్తులను తమను తాను అధికారమునకు భాద్యతలకు దూరముగా ఉంచుకునేలా చేస్తుంది అవినీతిపరులను కూడా కలుపుకుపోవటం ద్వారా. .    .  

Parinaamamu-pampakamu-viplavamu

 పాజిటివ్ తీవ్రత అంటే ఎవల్యూషన్ . న్యూట్రల్ తీవ్రత అంటే డివల్యూ షన్ . నెగటివ్ తీవ్రత అంటే రివ ల్యూ షన్ .   

Ok ! If I am social vulnerable,I would have been striving to be both truthful and non-violent.

నా ఎదుటి వ్యక్తి తన గురించి తనకు తెలియదా ? అతని గురించి నేను గ్రహించే శక్తి నాకు లేదా?       సత్యమేవ జయతే అనగా 16 స్థాయిలు కలిగిన సత్యము మాత్రమే జయిస్తుంది. శ్రమయేవ జయతే అనగా ఆత్మ సాకారము కలిగిన అహింస మాత్రమే జయిస్తుంది. LAW(MIND) IS NOT JOKE. Arms of law(mind) are lengthy. 

Non-violence is positive self.

మోహన్ దాస్ కరం చంద్ గాంధీ లో అందరికీ నచ్చే అంశములు ఒకటి కాదు రెండు వున్నాయి . 1. సత్యము అనగా 16 స్థాయిలు కలిగిన మాట. 2. అహింస అనగా సత్యము అయిన మాట కు ఆత్మ సాకారము . గాంధీ సమకాలీనులకు  సత్య వాక్కు కలిగి వుంటే అహింసా త్మక సాకారము లేదు;అహింసాత్మక సాకారము కలిగి వుంటే సత్య వాక్కు లేదు. కనుక నేను చెప్పేదేమంటే సగం-నిజమును నమ్మే వారికన్నా పూర్తి అబద్ధము ఆడే వారి వలన సమాజమునకు హాని ఎక్కువగా ఉండదు.

O parties!

విజయమో వీర స్వర్గమో అన్న సామెత ఇప్పటి కాలమునకు సరియైనది.  

My straight question to society

నా బాల్యములోని 20 సంవత్సరములు నేను సమాజమును 'అడిగినా" చెప్పలేదు. నా యవ్వనములోని 20 సంవత్సరములు నేను సమాజమునకు 'చెప్పినా' వినలేదు. ఆఖరున ఇప్పుడు మీరు నా బ్లాగ్ ను చదివినా నాకు సమాజము వలన ఏమి ఉపయోగము కలుగుతుంది?     

Both over-thinking and no-thinking are criminal.

మంచి కాలములలో రెట్టింపు-సక్రమము కలిగి ఉంటేనే తరువాత వుండే చెడ్డ కాలములలో మంచి కాలపు రెట్టింపు-సక్రమము పనిచేసి ఆఖరున వుండే మారుతున్న కాలములలో అది మామూలు-సక్రమము గా మారి మనలోని దానవత్వము-పైశాచికము-పక్షినైజం-శునకత్వము సంహారము జరుగుతుంది. పైన తెలిపిన సంగతి మానవ-దానవులు మరియు మానవ-పైశాచికులు ఎందుకు విస్మరించారు?                        

My eyes are aravinda netramulu which do social research.You may say that my eyes are cat eyes or lion eyes or dog eyes or bastard mind eyes.I don't believe my eyes.

సమాజములో 'చెప్పుట' అనేది తన భావమును వ్రాత పూర్వకముగా ఎదుటి నలుగురి వ్యక్తులకు తెలియ చేసిన తరువాతనే జరుగును .  క్లాసు రూములో 'చెప్పుట' అనేది తన భావమును టెక్స్ట్ బుక్ ద్వారా నేర్చుకున్న తరువాత సరిపోతుంది.   

Have completeness in value such as BOTH "truth only prevails" and "in god we trust".

అమెరికన్ విలువలు కేవలం 4**2=16 వరకు మాత్రమే. భారతీయ విలువలతో  కూడిన అమెరికన్ విలువలు  మొత్తం 4**4=256 సంపూర్ణము.