United nations must evolve human mind(law) immediately by overcoming national borders.Otherwise we adults are playing child's game with people and their land holding.
నేరగాళ్ళు కుట్రదారులు ఇరువురూ వ్యక్తి భావ స్వేచ్ఛకు ప్రమాదమే. ప్రపంచ నేరగాళ్ళు నేరగాళ్లుగా కనిపించరు .వినిపించరు. అయితే చూసినది విన్నది కలిపి విశ్లేషణ చేస్తే వారి నేర ప్రవృత్తి బయట పడుతుంది. జాతి విద్రోహులను మాత్రమే నేరగాళ్ళుగా న్యాయస్థానముముందు నిలబడుతున్నారు . మరి కుట్రదారులను మరియు ప్రపంచ విద్రోహులను న్యాయస్థానములు ఎందుకు పట్టించుకోవు? ఓ న్యాయమూర్తులారా ! ఓ న్యాయస్థానములారా ! మీరు మీ న్యాయశాస్త్రము మొదట ప్రపంచమునకు చెందినవా లేదా ? అని పరీక్ష చేసుకోండి . ప్రపంచ పరిధి నుండే జాతి పరిధి పుట్టింది. ఈ మౌలిక విషయము మరిచినారు కనుకే మనిషి సరిహద్దులు కట్టుకుని సామ్రాజ్య వాదిగా మిగిలాడు . కనుక ఇకనైనా మేల్కొని మనిషి తన న్యాయశాస్త్రము పరిధిని ప్రపంచ వ్యాపితము చేసుకుంటాడా లేదా అని నేను అడుగుతున్నాను . లేకపోతే ఉగ్రవాదం మరియు నేరముల సంఖ్య ఇలానే కొనసాగుతూ వుంటుంది . Let's expand our mind and exhaust it. Let's live as social(borderless) humans than imperial(border minded) humans.