మతము ప్రజలకు కావాలి.అయితే మతమే ప్రజలు కాదు అనే జ్ణానము(తిరకాసు మాట)ను అందరూ అంగీకరిస్తారు. బి ఆర్.అంబేద్కర్ మద్దతు దారులు కూడా మతము ప్రజలకు ఉండరాదు అని మతమును తిరస్కరించటము లేదు.వారు కూడా ఎవరికి నచ్చిన మతమును వారు ఆచరణ చేసుకోవచ్చు అని చెపుతున్నారు కదా. అంటే భారత దేశములో ప్రజలకు,ప్రభుత్వముకు మరియు వారి భూమికి మూడింటికి కలిపి చూస్తే మత రాహిత్యము నేరము కదా . అయితే మత స్వేచ్చ మరియు మత సామరస్యము అందరికీ కావాలి. ఇక భారత ప్రభుత్వములోనే లొసుగులు ఉన్నాయని ఆస్తిక వాదులు మరియు నాస్తిక వాదులు ఇద్దరూ అంగీకరిస్తున్నప్పుడు ప్రభుత్వము ను భగవద్గీత మతగ్రంధముగా ప్రకటన చేయాలని/వ్యతి...